Monday, 2 November 2026

July 2019

Featured News

అన్నా క్యాంటీన్లు మూసేయలేదు

– ఓ లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది – ఎన్నికల ప్రచారంకోసమే క్యాంటీన్లను వాడుకున్నారు – రాష్ట్రంలో 183 క్యాంటీన్లు నడుస్తున్నాయి – రంగుమార్చితే పథకం రద్దుచేసినట్లు కాదు – పీఏంఏవై పథకం కింద…

జాతీయం

ఉన్నావో ఘటనపై దద్దరిల్లిన లోక్‌సభ 

– అమిత్‌షా సమాధానం చెప్పాలని ప్రతిపక్షాల డిమాండ్‌ – కేసుకు రాజకీయ రంగు పులమడం సరికాదు – సీబీఐ ఎంక్వైరీ జరుగుతుంది – పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్ర¬్లద జోషి న్యూఢిల్లీ, జులై30 (జనం సాక్షి) :…

Featured News

పోర్ట్‌ ఎవరైనా అప్పగిస్తారా..

– ఇంగితం ఉండాలి చంద్రబాబూ – ట్విటర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి విమర్శలు అమరావతి, జులై30 (జనం సాక్షి)  : తెలుగు  రాష్ట్రాల్లో బందరు పోర్ట్‌ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బందరు పోర్ట్‌ను తెలంగాణకు అప్పగిస్తారంటూ మళ్లీ ప్రచారం…

Featured News

కెబి లక్ష్మి మృతికి జర్నలిస్ట్‌ సంఘాలు దిగ్భాంతి

ఆమె మరణంపై పలువురు సంతాపం హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి): ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి (70) హఠాన్మరణంపై జర్నలిస్ట్‌ సంఘాలు తీవ్ర దిగ్రభ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆమె మరణం తీరని లోటని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలువురు …

సీమాంధ్ర

మోడీ అద్భుతమైన నాయకుడు

దేశాన్ని ముందుకు నడపాలన్న నిరంతర తపన ఆయనది: సోము విజయవాడ,జూలై30 (జనం సాక్షి) : ప్రధాని మోడీ అద్భుతమైన నాయకుడని, దేశ ప్రగతి కోసం నిరంతరంగా శ్రమిస్తున్న  నేతని బిజెపి నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయన…

Cover Story

కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో పూర్తి కానున్న తొలిదశ

ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడంతో ప్రక్రియ విజయవంతం కరీంనగర్‌,జూలై30 (జనం సాక్షి) : కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం గోలివాడ వద్ద నిర్మించిన సుందిళ్ల పంప్‌హౌస్‌ లోకి కాళేశ్వ రం జలాలు వచ్చి చేరుతున్నాయి.…

Featured News

యురేనియం తవ్వకాల ఆలోచన విరమించాలి

నల్లమల అడవులను రక్షించాలి పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్‌ మహబూబ్‌నగర్‌,జూలై30 (జనం సాక్షి) : నల్లమల అడవుల్లో యురేనియం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి అన్నారు. ఇక్కడ యురేనియం తవ్వకాల…

Featured News

మినీ ఎయిర్‌పోర్ట్‌పై మళ్లీ కదలిక

భూములకు ధరలు వస్తాయన్న ఆశలో రైతులు మహబూబ్‌నగర్‌,జూలై30 (జనం సాక్షి) :  జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎయిర్‌పోర్టు ఆశలకు మరోసారి ప్రయత్నాలు మొదలయ్యాయి. భూమలు సర్వేతో మళ్లీ అధికారులు రానున్నట్లు సమాచారంతో ఇక్కడి రైతులు ఆనందం…

Featured News

సహకార ఎన్నికలకు మరోమారు వాయిదా తప్పదా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు చాన్స్‌ లేనట్లే ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి) :  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఎన్నికలను ప్రభుత్వం మూడు సార్లు వాయిదా వేసింది.…

ఎడిట్ పేజీ

సమాచారహక్కు చట్టం మరింత నిర్వీర్యం

సమాచారహక్కు చట్టం ఏకపక్షంగా సవరణలతోసాగడంతో పాటు, అది నిర్వీర్యం అయిపోతోందని ఇటీవల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దానిని నిర్వీర్యం చేస్తున్నరాని చేస్తున్న ఆందోళనలపై పెద్దగా ఎవరు కూడా పట్టించుకున్న దాఖాలాలు కానరాలేదు. కేంద్ర సమచారహక్క కమిషనర్‌గా పదవీవిరమణ చేసిన…