Monday, 2 November 2026

January 2014

వార్తలు

ఢిల్లీ బయలు దేరిన టీఆర్‌ఎస్‌ అధినేత

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. టీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన తెలంగాణ బిల్లుకు మద్ధతు కేడ గట్టేందుకు పలువురు జాతీయ నేతలను కలువనున్నారు.

వార్తలు

అవినీతి నేతల చిట్టా విడుదల చేసిన ఆమ్‌ఆద్మీ

న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ దేశంలో అత్యంత అవినీతి పరులైన రాజకీయ నేతల చిట్టాను విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ ఆపార్టీ అధినేత అరవిందకేజ్రీవాల్‌ పలువురు రాజకీయ నేతలను అవినీతిపరులను పేర్కొంటూ కార్యకర్తల సమక్షంలో  జాబితాను చదివారు. వీరిలో…

వార్తలు

ఫిబ్రవరి 10లోగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు :డీఎన్‌

హైదరాబాద్‌: ఫిబ్రవరి 10లోగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడతారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 15వ తేది కంటే ముందే పార్లమెంట్‌ ఉభయసభల్లో మూజువాణి ఓటు తో బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన…

వార్తలు

తెలంగాణకే కట్టుబడి ఉన్నాం: దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ: తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రులను పట్టించకోంట్లేదన్న భావన సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజలకు భత్రద కల్పిస్తామని పేర్కోన్నారు. విద్య, ఉద్యోగ…

వార్తలు

ఫిబ్రవరి 25లోగా తెలంగాణ రాష్ట్రం ఖాయం:డీకే అరుణ

హైదరాబాద్‌: ఫిబ్రవరి 25లోగా తెలంగాణ రాష్ట్రం ఖాయమని మంత్రి డీకే అనుణ అన్నారు. వచ్చే నెల 3న ఢిల్లీ వెళ్లి మంత్రుల బృందాన్ని కలుస్తామని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలంతా ప్రజలను మోసం చేస్తున్నాని అరుణ…

వార్తలు

నెలఖరుకల్లా వీఆర్వో, వీఆర్‌ఏ నియామకాలు పూర్తి :రఘువీరా

హైదరాబాద్‌: ఎల్లుండి జరిగే వీఆర్‌వో, వీఆర్‌ఏలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. వీఆర్వోలకు 13.13లక్షలు. వీఆర్‌ఏలకు 62వేల దరఖాస్తులు వచ్చాయన్న ఆయన పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 20న ప్రకటిస్తామన్నారు. నెలాఖరుకు నియామాకాలు పూర్తి చేస్తామన్నారు. నియామక…

వార్తలు

వెల్లింగ్టన్‌ వన్టేలో మారుమోగిన జైతెలంగాణ

వెల్లింగ్టన్‌ : భారత్‌-న్యూజీలాండ్‌ మధ్య జరిగిన ఆఖరి వన్డేలో జైతెలంగాణ నినాదాలు మారుమోగాయి. ప్రేక్షకుల గ్యాలరీలో జైతెలంగాణ బ్యానర్లు వెలిశాయి. వెల్లింగ్టన్‌లో జరిగిన ఆఖరి వన్డేను చూడటానికి న్యజిలాండ్‌ దేశ నలుమూలలనుంచి తెలుగు వారు వచ్చారు. అందులో తెలంగాణ…

వార్తలు

సీఎం ఇచ్చిన నోటీసు శాసనసభ సంప్రదాయాలకు వ్యతిరేకం

హైదరాబాద్‌: నిబంధనం ప్రకారం నోటీసు ఇచ్చిన ముఖ్యమంత్రే తీర్మానం ప్రవేశపెట్టాలని, మంత్రులతో చర్చించకుండా సీఎం ఇచ్చిన నోటీసు చెల్లదని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లామని శ్రీధర్‌బాబు తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు శాసనసభ సంప్రదాయాలకు వ్యతిరేకమన్నారు. బిల్లును వచ్చే 15…

వార్తలు

టీ బిల్లుపై సీఎం వైఖరి ఊహించనిది: అభిషేక్‌ సింఘ్వి

శాసనసభలో తెలంగాణ బిల్లుపై సీఎం వైఖరి ఎవరూ వూహించనిదని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకు శాసనసభ రాజముద్ర అవసరం లేదన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామన్నారు. తెలంగాణపై మొసలీ కన్నీరు కార్చినవారి వైఖరి…