Monday, 2 November 2026

December 2014

Featured News

మా పరీక్షలు మేమే నిర్వహించుకుంటాం

మాపై ఆంధ్రోళ్ల ఆధిపత్యమేంది గవర్నర్‌కు తేల్చి చెప్పిన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌,డిసెంబర్‌ 30(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఎంసెట్‌ నిర్వహణ వివాదంపై ఆయన గవర్నర్‌తో చర్చించారు. ఏపీ,…

Featured News

అరవిందరావుపై కేసు నమోదు చేయండి

సుందర్‌ కుమార్‌ దాస్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి): రిటైర్డ్‌ డీజీపీ అరవిందరావుపై కేసు నమోదు చేయాలని సైబరాబాద్‌ పోలీసులను  హైకోర్టు ఆదేశించింది. ఐసీఎస్‌ సుందర్‌ కుమార్‌ దాస్‌ 2009లో అరవింద రావుపై సైఫాబాద్‌ పోలీకులకు ఫిర్యాదు చేశారు.…

Featured News

ఉద్యోగులకు ఖుష్‌ ఖబర్‌

జనవరిలో పీఆర్సీ కానుక మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం టీఎన్‌జీవోల డైరీ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి): తెలంగాణ ఎన్జీవోలకు కొత్త సంవత్సర కానుకగా జనవరి మూడో వారంలో పిఆర్సీ ప్రకటిస్తానని సిఎం కెసిఆర్‌ హావిూఇచ్చారు. ఉద్యోగులు మనస్ఫూర్తిగా…

Featured News

ఎయిర్‌ ఏషియా జలసమాధి

నలభై పైగా మృతదేహాల లభ్యం విమానంలో 162 మంది ప్రయాణికులు జావా సముద్రంలో శకలాలు కొనసాగుతున్న సహాయక చర్యలు జకార్తా,డిసెంబర్‌30(జనంసాక్షి):  సముద్రంలో కూలిపోయిన ఎయిర్‌ ఏషియా విమానం ప్రమాదం ఘటనలో మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 40కి…

Cover Story

పేదల గూడు పదిలం

క్రమబద్దీకరణకు సర్కారు నిర్ణయం ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని పేదలు కట్టుకున్న  నిర్మాణాలను క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. హైదరాబాద్‌లో భూముల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. భూముల…

Featured News

ఎబోలాకు టీకా మందు కనిపెట్టిన రష్యా శాస్త్రవేత్తలు

మాస్కో డిసెంబర్‌ 29(జనంసాక్షి): ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌ నుంచి రక్షించే ఒక టీకాను రష్యా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని త్వరలోనే ఆఫ్రికాలో పరీక్షించనున్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫత్లిుౖంజాకు చెందిన పరిశోధకులు దీన్ని తయారుచేశారు.…

Featured News

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29(జనంసాక్షి): తెలంగాణలో వివిధ శాఖల మంత్రులకు అనుబంధంగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించారు. సీఎంకు అనుబంధంగా జలగం వెంకట్రావు, వినయ్‌భాస్కర్‌, విద్యాశాఖా మంత్రికి అనుబంధంగా సతీశ్‌కుమార్‌, వైద్యశాఖ మంత్రికి అనుబంధంగా గాదరి కిశోర్‌కుమార్‌, రెవెన్యూశాఖ మంత్రికి అనుబంధంగా…

Featured News

బెంగళూరు పేలుళ్లలో ఉగ్ర కోణం

నగరంలో సీసీ కెమెరాలు-రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జనంసాక్షి):  బెంగళూరు నగరంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే పేలుళ్ల కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తామన్నారు.బాంబు పేలుడు ఘటనపై జాతీయ భద్రతా సలహాదారు,…

Featured News

అభివృద్ధిలో సమతుల్యత పాటించండి

మేక్‌ ఇన్‌ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29(జనంసాక్షి) :ఏబీసీడీ సంస్కృతి((ఏ-ఎవైడ్‌, బీ-బైపాస్‌, సీ-కన్‌ప్యూజ్‌, డీ-డిలే)ని విడనాడాలని సూచించారు. దీని స్థానంలో రోడ్‌( రెస్పాన్సిబిలిటీ, ఓనర్‌షిప్‌, ఎకౌంటబిలిటీ, డిసిప్లేన్‌) రావాలన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి…

Featured News

భూ సేకరణ ఆర్డినెన్సుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం-అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29(జనంసాక్షి) : భూ సేకరణ నిబంధలు సరళతరం ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఇక నిబంధనలు సరళతరం చేస్తామని…