అన్నం, కూర అడిగితే మోకాళ్లపై కూర్చోబెట్టారు
నల్లగొండ ప్రతినిధి, మార్చి 31,జనం సాక్షి: నల్గొండ జిల్లా దామరచర్లలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది.అన్నం సరిపోలేదని మరికొంత ఇవ్వాలని అడిగిన విద్యార్థినులపై ప్రిన్సిపాల్ దాష్టికంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వివరాల…










