Monday, 2 November 2026

October 2019

జిల్లా వార్తలు

ఉధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగు

సిద్ధిపేట,అక్టోబర్‌29(జనం సాక్షి ): దుబ్బాక మండలం ఆకారం శివారులో కూడవెళ్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం విూదుగా వెళ్లే కూడవెల్లి వాగులో వరద నీరు పోటెత్తింది. వాగు మధ్యలో ఉన్న బ్రిడ్జిపై…

తెలంగాణ

వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య

హైదరాబాద్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): అంబర్‌పేటలోని బాపునగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలు, భర్త వేధింపులు భరించలేక మొబీన్‌ బేగం అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మొబీన్‌కు నెల రోజుల క్రితమే వివాహమైంది. అయితే అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవలే…

Main

దోపిడీ దొంగల బీభత్సం

రంగారెడ్డి,అక్టోబర్‌29(జనం సాక్షి ): శంషాబాద్‌ మండలంలోని పెద్దషాపూర్‌ గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు నివాసాల్లోకి ప్రవేశించిన దొంగలు.. ఐదు తులాల బంగారం, రూ. 30 వేల నగదును దోచుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు శంషాబాద్‌…

Main

పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

నల్లగొండ,అక్టోబర్‌29 (జనం సాక్షి ):   వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో ఉన్న మహాతేజ రైస్‌మిల్‌ సవిూపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి – అద్దంకి రహదారిపై వేగంగా వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. పిడుగురాళ్ల…

Featured News

మాజీమంత్రి పొన్నాల కారుకు ప్రమాదం

హైదరాబాద్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ):  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ్యయ్య కారు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో మనుమడితో కలిసి కారులో షాపుకు బయల్దేరాడు. అదే సమయంలో ఓంకార్‌ ట్రావెల్స్‌ కు చెందిన సినిమా ఔట్‌…

Featured News

ఘోర రోడ్డు ప్రమాదాలు

వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది మృతి రాయ్‌పూర్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ):  ఛత్తీస్‌ఘడ్‌ దంతెవాడ సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున విశాఖ నుంచి దంతెవాడ వెళ్తుండగా కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాద జరిగినట్లు తెలుస్తోంది. ఈ…

సీమాంధ్ర

భర్తతో విభేదాలు: భార్య ఆత్మహత్య

విజయనగరం,అక్టోబర్‌29(జనం సాక్షి ):  తనతో భర్త మూడు రోజులుగా మాట్లాడడం లేదన్న కారణంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చీపురుపల్లిలో జరిగింది. కొత్తపేటకు చెందిన దేవి (24), చీపురుపల్లికి చెందిన వర్రి జగదీశ్‌లకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి…

Cover Story

బోరుబావిలో పడిన చిన్నారి కథ విషాదంతం

– విశ్వప్రయత్నాలు చేసినా కాపాడలేక పోయిన అధికారులు చెన్నై, అక్టోబర్‌29(జనం సాక్షి ) : తమిళనాడులో ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన చిన్నారి సుజిత్‌ కన్నుమూశాడు. అధికారులు నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు బాలుడ్ని సురక్షితంగా బయటకు తీయలేకపోయారు. చిన్నారి…

సీమాంధ్ర

నవరత్నాల ద్వారా..  పేదల జీవితాల్లో వెలుగులు 

– గత ఐదేళ్లలో దుర్మార్గపు పాలనను చూశాం – మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం, అక్టోబర్‌29 (జనం సాక్షి ) : నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి…

కరీంనగర్

హైదరాబాద్‌ తర్వాత..  ఐటీకి కేరాఫ్‌ కరీంనగర్‌

– డిసెంబర్‌ చివరి నాటికి రెండో అతిపెద్ద ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి – 2020 నాటికి సరికొత్త కరీంనగర్‌ ను ఆవిష్కరిస్తాం – హుజూర్‌నగర్‌ ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికల్లో పునరావృతం అవుతాయి – బీసీ సంక్షేమ, పౌరసరఫరాల…