Monday, 2 November 2026

March 2014

Featured News

గుజరాత్‌లో అధానీ, అంబానీలదే అభివృద్ధి

పేదలకు మంచినీళ్లు లేవు : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, మార్చి 30 (జనంసాక్షి) : గుజరాత్‌లో అధానీ గ్రూప్‌, అంబానీలదే అభివృద్ధి అని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనాపై బీజేపీ నాయకత్వం…

Featured News

తెరాస గెలిస్తే దొరల రాజ్యం

జేఏసీ ప్రశ్నలకు జవాబు చెప్పండి అమరవీరుల కుటుంబాలకు పెద్దపీట : పొన్నాల హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపిస్తే దొరల రాజ్యమే వస్తుందని టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌…

Featured News

రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు నాదే బాధ్యత : గవర్నర్‌

రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత తనేదనేనని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.…

Featured News

భాజపాతో పొత్తు పొడిస్తే ఎలా ఉంటుంది?

తెరాస, జేఏసీ శ్రేణులతో ఆరా హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటూ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ఆరా తీస్తోంది. ఆదివారం పార్టీ శ్రేణులతో పాటు జేఏసీ నాయకుల…

Featured News

మనది గంగాజమున తహజీబ్‌

మతసామరస్య విఘాతానికి మోడీ కుట్ర ఎన్‌డీఏ దేశానికి ఏం చేసింది సోనియా సవాల్‌ దిస్పూర్‌, మార్చి 30 (జనంసాక్షి) : భారతీయులందరిదీ గంగాజమున తహజీబ్‌ అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. దేశంలో మతసామరస్యానికి విఘాతం కల్పించేందుకు బీజేపీ…

Featured News

ఉద్యమ ద్రోహులను ఓడించండి

కొండా సురేఖ, జగ్గారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి తెలంగాణ ద్రోహులే టీఆర్‌ఎస్‌ వైఖరిపై జేఏసీ అసహనం ఎన్నికల ఎజెండా విడుదల చేసిన కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమ ద్రోహులను ఓడించాలని టీ జేఏసీ పిలుపునిచ్చింది.…

Cover Story

ప్రశాంతంగా పుర పోలింగ్‌

వెల్లువెత్తిన ఓటరు చైతన్యం కోర్టు తీర్పుతోనే ఫలితాలు ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ : రమాకాంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 76.46 శాతం నిజామాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 66.41 శాతం పోలింగ్‌ హైదరాబాద్‌,మార్చి 30 (జనంసాక్షి) : మునిసిపల్‌ ఎన్నికలు…

వార్తలు

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ నరసింహన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌ భవన్‌లో ఉగాది పంచాగశ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ జయనాయసంవత్సరంలో ప్రజలకే అన్నీ శుభాలు జరుగుతాయని అభిలాషించారు. జయనామ సంవత్సరాన్ని…

వార్తలు

మొదటి వికెట్‌ కోల్పోయిన భారత్‌

మీర్పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌తో భారతజట్టు మొదటి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ 5 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఆరు పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. రహనే, విరాట్‌ కోహ్లీ క్రీజులో ఆడుతున్నారు.

Cover Story

కోటి రూపాయలకు ఒక్కో ప్రశ్నపత్రం

బ్రోకర్లంతా సిండికేటై బొక్కేశారు శ్రీఅంగట్లో వైద్య విద్య మెడికల్‌ పీజీ అక్రమాలపై నిగ్గుతేల్చిన సీఐడీ శ్రీపలువురు అక్రమార్కుల అరెస్టు హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : పీజీ మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఒక్కో ప్రశ్నాపత్రాన్ని కోటి రూపాయల చొప్పున…