తెలంగాణలో కొత్తగా 1531 కరోనా కేసులు
హైదరాబాద్,అక్టోబరు 30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 43,790 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి…










