Monday, 2 November 2026

November 2013

హైదరాబాద్

రాయల తెలంగాణకు నేను వ్యతిరేకం: టీజీ వెంకటేష్‌

హైదరాబాద్‌: రాయల తెలంగాణకు తాను వ్యతిరేకమని మంత్రి టీజీ వెంకటేష్‌ స్పష్టం చేశారు. ఒకసారి విభజన జరిగితే చాలా విభజనలు జరుగుతాయని మంత్రి గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇది అంతం కాదు. ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు.

జాతీయం

ప్రముఖ సినీ, నృత్య దర్శకుడు రఘురామ్‌ కన్నుమూత

చెన్నై: ప్రముఖ సినీ, నృత్య దర్శకుడు రఘురామ్‌ (64) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. సాగర సంగమం సహా వందకు పైగా దక్షిణౄది…

హైదరాబాద్

ప్రభుత్వానికి సవాలు విసురుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు: సీఎం

హైదరాబాద్‌: ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు అటవీ ఉత్పత్తుల అక్రమాలు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. అడవిపై ఆధారపడి జీవిస్తున్న వారికి సహకరిస్తూ స్మగ్లర్లను అదుపుచేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా…

వరంగల్

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్‌:పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో జన్నారావు పేట మండలం పాపయ్య పేటలో విషాదం చోటు చేసుకుంది.తమ కూతురు ఆత్మ హత్యకు ఈవ్‌ టీజర్ల వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాద్

రాయల తెలంగాణకు అంగీకరించం: దిలీప్‌

హైదరాబాద్‌: రాయల తెలంగాణను అంగీకరించమని ఎమ్మెల్సీ దిలీప్‌ తెలిపారు. అవసరమైతే ప్రత్యేక రాయలసీమను ప్రకటించాలని పేర్కొన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన తెలంగాణే మాకు కావాలని కోరారు.

Featured News

లైంగిక వేధింపు న్యాయమూర్తి ఏకే గంగూలీ

న్యూఢిల్లీ, నవంబర్‌ 29 (జనంసాక్షి) : లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇరుక్కున్న న్యాయమూర్తికి ఏకే గంగూలీ అని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టులోని ఓ సీనియార్‌ న్యాయమూర్తి తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా…

Featured News

కృష్ణా నీటికి గండి

బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం అల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి న్యూఢిల్లీ, నవంబర్‌ 29 (జనంసాక్షి) : కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాకు గండిపండింది. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేలా కృష్ణా జిల్లాల వినియోగంపై బ్రిజేష్‌…

ఎడిట్ పేజీ

తెలంగాణపై మోడీ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి?

ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడలో తీర్మానం చేసిన భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత ఆ తీర్మానాన్నే మరిచిపోయింది. ఆ పార్టీ ప్రధాన భాగస్వామ్యపక్షంగా ఉన్న ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా మారుస్తామంటూ…