హోం లోన్లు: ఎస్‌బీఐ శుభవార్త
దిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి గృహ రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపే తీసుకోండి. మార్చి 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎస్‌బీఐ రద్దు చేసింది. ఈ మేరకు…


