బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆపితే కేసులు నమోదు. ఎస్ఐ పరమేష్.
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్: ఆర్టీసీ బస్సులు అయినా సరే నిర్దేశించిన ప్రదేశాల్లో కాకుండా ఎక్కడపడితే అక్కడ ఆపి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న డ్రైవర్ల పై కేసులు నమోదు చేస్తామని నేరేడుచర్ల ఎస్సై పీ.పరమేష్ అన్నారు. సూర్యాపేట, కోదాడ…








