Monday, 2 November 2026

September 2026

kamareddy\

మంత్రాల సాకుతో వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి దాడి

  రంగారెడ్డి, సెప్టెంబర్ 28 (జనంసాక్షి) : ఒకవైపు సాంకేతికత అంబరాన్నంటుతోంది. ఏఐ, డిజిటల్ విప్లవంతో ప్రపంచం దూసుకుపోతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాల భూతం ఇంకా పేదలు, వృద్ధుల జీవితాలను బలితీసుకుంటూనే ఉంది. రంగారెడ్డి జిల్లా…

suryapet

విద్యార్థులపై అనుచిత ప్రవర్తన ఆరోపణలు!

స్పోర్ట్స్ పేరుతో ఒంటరిగా గదిలోకి పిలిచారని తల్లిదండ్రుల ఫిర్యాదు గుదిమల్ల జెడ్పీహెచ్‌ఎస్‌ వద్ద ఆందోళన.. పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ, పోలీసులు పీఈటీ సెలవుపై.. సమగ్ర విచారణకు డిమాండ్. ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 26 (జనం సాక్షి) విద్యార్థులకు ఆటలు…

జిల్లా వార్తలు

మరణించిన జర్నలిస్టులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలి

టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి జి. మధు గౌడ్ డిమాండ్ జడ్చర్ల, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ అకాల మరణం తీరని లోటని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర…

జిల్లా వార్తలు

జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

జర్నలిస్టులకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలి తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ జడ్చర్ల, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని…

జిల్లా వార్తలు

నిమజ్జన శోభాయాత్రను విజయవంతం చేద్దాం

ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుండెమోని శేఖర్ ముదిరాజ్   జడ్చర్ల, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): నేడు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రను భక్తులు, గణపతి మండపాల నిర్వాహకులు అందరూ కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని…

జిల్లా వార్తలు

నేడు జడ్చర్లలో గణేష్ నిమజ్జనం

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి జడ్చర్ల, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): జడ్చర్లలో నేడు బుధవారం జరిగే గణేష్ నిమజ్జనానికి నాగసాల చెరువు వద్ద సర్వం సిద్ధమైందని గణేష్ ఉత్సవ కమిటీ, వీహెచ్‌పీ నాయకులు మంగళవారం తెలిపారు. మండపాల నిర్వాహకులు విగ్రహాలను…

kamareddy\

పాఠశాల పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి రూ.51వేల ఆర్థిక సహాయం

కృష్ణ,సెప్టెంబర్ 22 ( జనం సాక్షి): మండలం ఆలంపల్లి ప్రాథమిక పాఠశాలలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కట్ల శరణప్ప సోమవారం అకాల మరణం చెందడంతో మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా…

kamareddy\

వినాయక శోభయాత్రలో యువకుడిపై దాడి.. గొంతు కోసే యత్నం

మాడుగులపల్లి, సెప్టెంబర్ 23 ( జనం సాక్షి): నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది వినాయక శోభయాత్ర ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి…

kamareddy\

పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి

పెద్దపల్లి సెప్టెంబర్ 22(జనం సాక్షి) పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో పిడుగుపాటుకు 25 గొర్రెలు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయిని సదయ్య, కాసు నరేష్‌లకు చెందిన గొర్రెలను అన్నయ్యకుంట చెరువు సమీపంలో మేపుతుండగా…

జిల్లా వార్తలు

రేపు జడ్చర్లలో గణేష్ నిమజ్జనం

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి జడ్చర్ల, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): జడ్చర్లలో రేపు బుధవారం జరిగే గణేష్ నిమజ్జనానికి నాగసాల చెరువు వద్ద సర్వం సిద్ధమైందని గణేష్ ఉత్సవ కమిటీ, వీహెచ్‌పీ నాయకులు మంగళవారం తెలిపారు. మండపాల నిర్వాహకులు విగ్రహాలను…