Monday, 2 November 2026

February 2013

హైదరాబాద్

నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌: బడ్జెట్‌ ప్రసంగం జరుగుతున్నంతసేపు గిసిలాట ధరోణి కనబర్చిన స్టాక్‌మార్కెట్లో సమ్మెదిగా నష్టాల్లోకి జారుతున్నాయి. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 5759 వద్ద, బీఎన్‌ఈ సెస్సెక్స్‌ 107 పాయింట్ల నష్టంతో 19045 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్

హైఎండ్‌ వాహనాలపై వడ్డింపు

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో విలాసవంతమైన వాహనాలపై సుంకాలను పెంచారు. ఇది ఆటోమొబైల్‌ రంగాన్ని కొంత నిరాశకు గురిచేసింది. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచారు.

హైదరాబాద్

డీటీహెచ్‌ మరింత భారం

హైదరాబాద్‌: డీటీహెచ్‌ సేవలకు చిదంబరం బడ్జెట్‌ నిరాశ మిగిల్చింది. సెట్‌ఆఫ్‌ బాక్స్‌లపై సుంకాన్ని పెంచడంతో అవి మరింత భారం కానున్నాయి.

జాతీయం

ధరలు తగ్గివే… పెరిగేవి ఇవే..

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన 2013-14 బడ్జెట్‌ లో కొన్ని వస్తువులపై సుంకాలు పెంచారు. దీంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా, మరికొన్ని వాటి ధరలు తగ్గాయి. 800 సీసీ ద్విచక్రవాహనాలపై 60…

జాతీయం

బడ్జెట్‌ ప్రసంగం పూర్తి

న్యూఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్‌ ప్రసంగం పూర్తయింది. ప్రసంగానంతరం ఆయన సభలో ఫైనాన్స్‌ బిల్లు ప్రవేశపెట్టారు. తర్వాత స్పీకర్‌ మీరాకుమార్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

హైదరాబాద్

వూగిసలాటలో స్టాక్‌ మార్కెట్‌

హైదరాబాద్‌: బడ్జెట్‌ ప్రసంగ సమయంలో స్టాక్‌ మార్కెట్లు వూగిసలాట ధోరణిలో ఉన్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైన గంటకు నష్టాల్లోకి జారిపోయాయి. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 5783 వద్ద ఉండగా బీఎన్‌ఈ సెన్‌సెక్స్‌…

హైదరాబాద్

సెబీ మరింత బలోపేతం

హైదరాబాద్‌: సెబీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. దీనికోసం చట్టసవరణ తీసుకురానున్నాట్లు ఆయన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

హైదరాబాద్

బడ్జెట్‌ను జాగ్రత్తగా గమనిస్తున్న షేర్‌ మార్కెట్‌

హైదరాబాద్‌: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ను మార్కెట్‌ వర్గాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. నిఫ్టీ 11 పాయింట్ల స్వల్ప పెరుగుదలను నమోదు చేసి 5814 పాయింట్లు, బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 54 పాయింట్లు పెరుగుదలను నమోదు చేసి…