సీమాంధ్రలో ఎర్రచందనం స్మగ్లర్ల కాల్చివేత
తిరుమల, మే 29 (జనంసాక్షి) : సీమాంధ్రలోని చిత్తూరు, కడప జిల్లాల్లో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్ల దూకుడుపై పోలీసులు పట్టు సాధించారు. అడ్డం వచ్చి, ఎదురుదాడికి దిగిన వారిపై కాల్పులు జరిపారు. తిరుమల శిలాతోరణం అటవీప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.…










