దంతెవాడ ఘటనలో మరో కానిస్టేబుల్ మృతి
రాయ్‌పూర్,అక్టోబర్31(జనంసాక్షి): దంతేవాడలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ రాకేశ్ కౌశల్ చికిత్స పొందుతూబుధవారం మృతిచెందారు. దీంతో దంతేవాడ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. దంతేవాడ జిల్లాలో ఎన్నికల పక్రియను కవర్ చేసేందుకు వెళ్లిన…







