చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
శీతకాలం సందర్భంగా 6 నెలల పాటు బ్రేక్ పడిన చార్‌ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. హిమాలయా పర్వతాల్లో ఉన్న గంగోత్రి యమునోత్రి ఆలయాలను తిరిగి తెరవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ…










