Monday, 2 November 2026

December 2016

స్పొర్ట్స్

తప్పుకున్న భారత జట్టు ట్రైనర్‌!

ముంబై: భారత క్రికెట్‌ జట్టుకు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న శంకర్‌ బసు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. చెన్నై టెస్టు ముగిసిన తర్వాత ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బీసీసీఐకి లేఖ పంపించారు.…

స్పొర్ట్స్

మెరిశారు మురిపించారు

అంతర్జాతీయ క్రీడాంగణంలో ఈ ఏడాదీ ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. రియో ఒలింపిక్స్‌ అందరి దృష్టిని ఆకర్షించగా… విశ్వక్రీడల వేదికపై అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ పలువురు స్టార్‌ క్రీడాకారులు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరిశారు. అభిమానులను మురిపించారు. కొత్త…

స్పొర్ట్స్

జయంత్ యాదవ్ అవుట్!

ముంబై: వచ్చే నెల్లో ఇంగ్లండ్ తో ఆరంభమయ్యే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ నుంచి భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ వైదొలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా అమోఘంగా రాణించిన జయంత్ యాదవ్..…

Featured News

ప్రపంచలోనే తొలి సోలార్‌ రోడ్డు

ప్యారిస్‌: ప్రపంచంలోనే తొలిసారిగా సోలార్‌ ప్యానెల్‌రోడ్డు ఫ్రాన్స్‌లో రెడీ అయ్యింది. టైర్‌వ్రే-పేర్ఛేలోని చిన్న గ్రామం నార్మండేలో ఒక కి.మీ పొడువతో ఈ రోడ్డును అక్కడి ప్రభుత్వం సిద్దం చేసింది. ఇందుకోసం 2,880 సోలార్‌ ప్యానెళ్లను ఉపయోగించారు. ఇవి సూర్యశక్తిని…

అంతర్జాతీయం

మెక్సికో మార్కెట్‌లో పేలుళ్లు: 31 మంది మృతి

మెక్సికో సిటీ: నగరంలోని ఒక దుకాణంలో బాణసంచ పేలుళ్లు సంభవించాయి.. పేలుళ్లులోకనీసం 31 మంది మృతిచెందారు.. మరో70 మంది తీవ్రంగా గాయపడ్డారు.. క్షతగాత్రుల్లో పలువురిపరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

జాతీయం

సోనియా, రాహుల్‌కు ఊరట

న్యూఢిల్లీ: నేషనల్‌ హొరాల్డ్‌ అంశంలో సోనియా,రాహుల్‌కు ఢిల్లీకోర్టు ఊరట కల్పించింది.. భాజపా ఎంపి సుబ్రహ్మణ్యస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.. నేషనల్‌ హెరాల్డ్‌కురూ.90 కోట్ల రుణంఇవ్వటంపై ఆ సంస్థకు చెందినమర్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని కోరుతూ సుబ్రహ్మణ్యసస్వామి పిటిషన్‌ దాఖలు చేశారు.…

Featured News

రన్‌వేపై జారిన ఎయిర్‌వేస్‌ విమానం

గవా: గోవాలని డొబోలిమ్‌ విమానాశ్రయం రన్‌వేపై టేకాప్‌ సమయంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 9డబ్ల్యూ 2374 గోవా ముంబయివిమానం జారిపడింది. ఈ ఘటనలో ప్రయాణీకుల తరలింపులో పలువురికి గాయాలయ్యాయి. విమానంలో సిబ్బంది సహా 154 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.…

Featured News

ఫార్మాసిటీతో ఉపాధి

హైదరాబాద్‌: ఫార్మాసిటీతో మూడు లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగా , పరోక్షంగా లభిస్తుందని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. ఫార్మాసిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.

Featured News

భూసేకరణ బిల్లు సహా 4 బిల్లులు

హైదరాబాద్‌: భూసేకరణ బిల్లు సహా మరో 4 బిల్లులను ఇవాళ అసెంబ్లీలోసిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టారు. భూసేకరణతో పాటు వ్యాట్‌ సవరణ, జిహెచ్‌ఎంసి చట్ట సవరణ బిల్లులను , ఖమ్మం పోలీసు కమిషనరేట్‌ బిల్లును ఆయనప్రవేశపెట్టారు.

తెలంగాణ

భాజపా వాయిదా తీర్మానం

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరన బిల్లు ప్రవేశపెట్టాలంటూ భాజపా వాయదా తీర్మానం చేసింది. ప్రధాని సహా కేంద్రాన్ని కోరేందుకు సిఎం నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తోంది. మాదిగ, మాదిగ ఉపకులాలను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించాలని గతంలో అసెంబ్లీ తీర్మానం…