Ideal Countries to get yourself a Wife
If you’re See This Helpful Information tired of becoming single and would like to start a new romantic relationship, online dating is usually an excellent approach to meet…
If you’re See This Helpful Information tired of becoming single and would like to start a new romantic relationship, online dating is usually an excellent approach to meet…
ఓడిన లోక్‌సబ స్థానాలపై గురి అధికారిక కార్యక్రమాలతో మంత్రుల పర్యటనలు న్యూఢల్లీి,మే27(జనంసాక్షి): దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఆయా రాష్టాల్ల్రో అధికారిక కార్యక్రమాలతో పర్యటనలను ఖారరు చేస్తోంది. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులతో పర్యటనలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా…
లేకుంటే కుక్కలు చింపిన విస్తరే తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీస్తున్న కేంద్రం మండిపడ్డ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ నల్గొండ,మే25(జనంసాక్షి): టిఆర్‌ఎస్ అధికారంలో ఉంటేనే తెలంగాణకు రక్ష అని, లేకుంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని శాసన మండలి చైర్మన్…
ఎస్పీ నుంచి రాజ్యసభకు కపిల్ సిబల్ నామినేషన్ కాంగ్రెస్ పార్టీకి 16ననే రాజీనామా చేశానని వెల్లడి న్యూఢల్లీి,మే25(జనంసాక్షి): కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్ లాయర్ కపిల్…
భారీగా తరలివచ్చిన భక్తులు జగిత్యాల,మే25 జనంసాక్షి : మాల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కొండగట్టుకు భక్తులు భారీగా పోటెత్తారు. పుష్కరణిలో పుణ్య స్నానాలు ఆచరించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.…
వరితో పాటు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం విత్తనాలు, ఎరువులు సిద్దం చేస్తున్న అధికారులు నిజామాబాద్,మే25(జనంసాక్షి): జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాశాఖ 2022`23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ యేడాది రుతుపవనాలు జూన్ మొదటి…
ఎలమెంటరీ పాఠశాలలో దుండగుడి కాల్పులు యువకుడి విచ్చలవిడి కాల్పుల్లో 21మంది మృతి మృతుల్లో 19మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తింపు ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురైన అధ్యక్షుడు జో బైడెన్ ఇలాంటి నరేమేధాలకు ఇక స్వస్తి పలకాలన్న కమలా హ్యారిస్…
ముందస్తు అంచనా వేయడంలో విఫలం ఆందోళనకారులను గుర్తించలేకపోయిన పోలీసులు అమలాపురం,మే25(జనంసాక్షి): ఏ పేరువద్దు.. కోనసీమ ముద్దు.. అంటూ చేపట్టిన ఆందోళన అదుపు తప్పింది. సామాజిక వర్గాల ఆందోళనగా కోనసీమ ఆందోళన తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగించే అంశం.పేరు మార్పును…
సిద్ధిపేట బ్యూరో,మే24(జనంసాక్షి): ‘కంటి సమస్యలుంటే రంది పడొద్దు.! మీ కోసమే సిద్ధిపేటలో కంటి దవాఖాన తెచ్చిన.! ఇక్కడ ఉన్న సౌలత్ లన్నీ మీ ఊర్లో క్యాంపు నిర్వహణ సమయంలో అందరికీ చెప్పండి.! నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో నిత్యం కంటి…
*అత్యుత్తమ శిక్షణ అందించేందుకు ఐసీఐసీఐ అకాడమీతో ఒప్పందం* *బీసీ, ఎంబీసీ కార్పోరేషన్ల ద్వారా అమలు* *ప్రపంచంలో డిమాండ్ ఉన్న ప్రొపెషనల్ కోర్సుల్ని అందించే కార్యక్రమం* *ఉచితంగా బీసీ యువతకు సాప్ట్ వేర్, సాప్, అకౌంటెన్సీ తదితర స్కిల్ ఓరియంటెడ్…