Monday, 2 November 2026

November 2012

జిల్లా వార్తలు

వినూత్న పద్దతిలో బోధననివ్వాలి జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్థు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు అందిస్తున్నామని, విద్యార్థులకు వినూత్న పద్దతిలో ఉపాధ్యాయులు బోధన చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్థు తెలిపారు.…

హైదరాబాద్

తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ను తయారు చేయాలని కేసీఆర్‌ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ,…

జాతీయం

గుజ్రాల్‌ మృతిపై ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని గుజ్రాల్‌ మృతిపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తన సంతాప సందేశాన్ని గుజ్రాల్‌ కుమారుడు నరేష్‌కు పంపించారు. గుజ్రాల్‌ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.…

జిల్లా వార్తలు

అధికారంలోకి వస్తే 1.65 వేల ఉద్యోగాలు కల్పిస్తా : చంద్రబాబు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 1.65 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అవినీతి అక్రమాలకు తావులేకుండా పారిపాలన అందిస్తామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర  జిల్లాలో…

జిల్లా వార్తలు

విమలక్కపై కేసులు విరమించుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : అరుణోదయ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్కపై పెట్టిన  కేసులు తక్షణం విరమించుకోవాలని ఆ సంస్థ జిల్లా కో- కన్వీనర్‌ కాంతయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో…

ఖమ్మం

సెల్‌ఫోన్‌ కౌంటర్‌ రద్దు

ఖమ్మం, నవంబర్‌ 30 : భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం వద్ద గల సెలఫోన్‌ కౌంటర్‌ నిర్వహణను దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేసింది. గతంలో బ్యాగులు, సెల్‌ఫోన్లు, కెమెరాలు ఆలయంలోకి తీసుకువెళ్లడం కుదిరేది కాదు. ప్రతి వస్తువుకు ఐదు…

ఖమ్మం

అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలి

ఖమ్మం, నవంబర్‌ 30 : అక్రమ రిజిస్ట్రేషన్లను, దాడులను అడ్డుకొని స్థిరాస్తి వ్యాపార విలువలను కాపాడేందుకు సహకరించాలని జిల్లా రియల్‌ ఎస్టెంట్‌, రియల్‌ డర్స్‌ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు నాగభూషణం డిమాండ్‌ చేశారు. స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తున్న నేపథ్యంలో…

ఆదిలాబాద్

2న పూర్వ విద్యార్థులు సమ్మేళనం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 30  నవోదయ విద్యాలయంలో డిసెంబర్‌ 2వ తేదీన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మేళనంలో జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఇప్పటి వరకు చదివిన పూర్వ విద్యార్థులు పాల్గొని తమ…

జిల్లా వార్తలు

సాక్షరభారతి మండలస్థాయి సమక్వయ కర్తల సమావేశం

పూగూర్‌ మండలపరిధలోని వివిధ గ్రామాలకు చెందిన సాక్షరాభారతి మండలస్థాయి కోఆర్డినేటర్ల సమావేశం శుక్రవారం పూడూరులో .జరిగింది , ఈకార్యక్రమానికి మండల అభివృద్ది అధికారి సుభాషిని పాల్గొని గ్రామస్థాయి కోఆర్డినేటర్ల విధులు, బాధ్యతలను వివరించారు.

ఆదిలాబాద్

పైకా క్రీడలపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 30 : జనవరిలో నిర్వహించనున్న జాతీయ పైకా క్రీడల కార్యక్రమాలపై జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ అశోక్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి 11…