Monday, 2 November 2026

November 2019

Featured News

 ‘మహా’ సీఎంగా ఉద్ధవ్‌ ప్రమాణం

– మంత్రులుగా మరో ఆరుగురు కూడా.. ముంబయి,నవంబర్‌ 28(జనంసాక్షి):మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణస్వీకారం చేశారు. గురువారం సాయంత్రం శివాజీ పార్కులో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఉద్ధవ్‌తో ప్రమాణం చేయించారు. అలాగే, త్రిపక్ష కూటమికి…

Cover Story

ఆర్టీసీ కార్మికులకుఆర్టీసీ కార్మికులకు .గ్రాండ్‌ వెల్‌కమ్‌..

– షరతుల్లేవు.. విధుల్లో చేరండి.. – వంద శాతం మీరు మా బిడ్డలే.. – యూనియన్లను నమ్మి మోసపోయారు – ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉండదు.. – సీనియర్‌ ఉద్యోగులతో సమావేశం – మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్టీసీలో…

జిల్లా వార్తలు

అందుబాటులో అంగన్‌వాడీ కేంద్రాలు

సంగారెడ్డి,నవంబర్‌28(జనం సాక్షి): కోహీర్‌ మండలంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటితో ఇబ్బందులు తీరనున్నాయి. త్వరలోనే వీటిని ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహరం అందించేందుకు…

Cover Story

విధుల్లో చేరేందుకు కండిషన్లు పెట్టం:సీఎం కేసీఆర్

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రేపు(శుక్రవారం) విధుల్లో సంతోషంగా చేరాలని ఆదేశించారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరొచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్‌ ప్రయాణికులపై భారం మోపారు.…

ఖమ్మం

రికార్డుల ప్రక్షాళనకు సహకరించాలి

కొత్తగూడెం,నవంబర్‌28(జనం సాక్షి): రైతులు తమకు సంబంధించిన ఆధారాలను రెవెన్యూ అధికారులకు చూపి రికార్డుల ప్రక్షాళనలో సహకరించాలని అధికారులు పేర్కొన్నారు. ఈ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా వేలాదిమందికి శ్రమ లేకుండా వారసత్వ పట్టాలు లభించాయని, విచారణలో రెవెన్యూ…

Featured News

రైతుపక్షపాతి సిఎం కెసిఆర్‌: ఎమ్మెల్యే

నల్లగొండ,నవంబర్‌28(జనం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతులకు చేయని విధంగా చర్యలు తీసుకున్నదని అన్నారు. ఉచితంగా సాగునీరు, ఉచిత విద్యుత్‌, పెట్టుబడి సాయం లాంటి…

ఆదిలాబాద్

మహిళాభ్యుదయానికి పెద్దపీట

వివిధ పథకాలతో పేదలకు అండ: ఎమ్మెల్యే ఆదిలాబాద్‌,నవంబర్‌28(జనం సాక్షి): మహిళలందరికీ అండగా సీఎం కేసీఆర్‌ ఉన్నారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ప్రతి ఇంటికీ నల్లా నీరు త్వరలో అందిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కల్యాణలక్ష్మి,…

సీమాంధ్ర

అన్నసంజీవని ద్వార మందుల పంపిణీ

ఏలూరు,నవంబర్‌28(జనం సాక్షి): దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారందరికీ అన్నసంజీవని దుకాణాల ద్వారా జనరిక్‌ మందులను పంపిణీ చేస్తున్నారు. నాలుగు లక్షల మందికి ప్రతినెలా మందులను ఇళ్లకు పంపించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ భాస్కర్‌ తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో…

సీమాంధ్ర

పరిశ్రమల ఏర్పాటుతోనే ఉపాధి

కడప ఉక్కును సత్వరం చేపట్టాలి కడప,నవంబర్‌28(జనం సాక్షి): యువతకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే పరిశ్రమలు రావాలని సిపిఎం కార్యదర్వి జగదీశ్వర్‌ అన్నారు. ప్రైవేటు, లేదా ప్రభుత్వ రంగాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు ప్రజలను…

సీమాంధ్ర

ఉద్యోగ నియామకాలు తక్షణం చేపట్టాలి

యువతకు అవకాశాలు పెంచాలి ఏలూరు,నవంబర్‌28(జనం సాక్షి): నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ కోరింది. ప్రత్యేక ¬దా, విభజన హావిూల అమలు, ఉద్యోగాల కల్పన కోసం యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు…