Monday, 2 November 2026

August 2024

Featured News

సమస్యలకు నిలయంగా…. “పీఎంహెచ్-బి” గిరిజన హాస్టల్…

త్రాగునీరు లేక ఇక్కట్లు… వార్డెన్ ఉన్నట్లా!??? లేనట్లా!??… ఏటీడీఓ పర్యవేక్షణ లోపం?… మరుగుదొడ్లు లేక బహిరంగ స్నానాలు… కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు వేడుకోలు…. జిల్లా గిరిజన అధికారి దృష్టి సారించేనా!?… ఖమ్మం, (జనం సాక్షి): ప్రభుత్వం మారింది.…

Featured News

ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌..

` పిల్లల వ్యాక్సినేషన్‌ కోసం మూడు రోజులపాటు కాల్పుల విరమణ గాజాస్ట్రిప్‌(జనంసాక్షి):గత ఏడాది అక్టోబర్‌ నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌ పడిరది. గాజాలో బాంబుల మోతకు మూడు రోజులపాటు విరామం ఇచ్చేందుకు రెండు వర్గాలు అంగీకారానికి…

Featured News

చంపై సోరెన్‌ బీజేపీ తీర్ధం

రాంచీ(జనంసాక్షి):జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్‌ బీజేపీలో చేరారు. శుక్రవారం రాంచీలో పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. చంపై సోరెన్‌కు జార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ కండువా కప్పి…

Featured News

గందమళ్ల ప్రాజెక్టును పూర్తి చేయిస్తా

చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టం: ఉత్తమ్‌ యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):గందమళ్ల ప్రాజెక్టునుమంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిఅన్నారు. నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను.…

Featured News

2026 కల్లా ‘దేవాదుల’ పూర్తి చేస్తాం

` గత ప్రభుత్వ తీరువల్లే 15 ఏళ్లుగా నత్తనడకన ప్రాజెక్టు పనులు ` పంపింగ్‌ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రులు ఉత్తవమ్‌, పొంగులేటి ` పాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతిపై సమీక్ష ములుగుబ్యూరో(జనంసాక్షి):15 ఏళ్లుగా దేవదుల ప్రాజెక్ట్‌ నత్తనడకగా…

Featured News

నన్ను క్షమించండి

` శివాజీ విగ్రహం కూలిన ఘటనపై మోదీ క్షమాపణ ముంబయి: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ క్షమాపణలు తెలియజేశారు. ’’నేను…

Featured News

పర్యాటక రంగ అభివృద్ధికి కొత్తపాలసీ

` తితిదే తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్‌ బోర్డు ` హైదరాబాద్‌ బయట మరో జూపార్క్‌ ` ‘స్పీడ్‌’ ప్రాజెక్టులపై సవిూక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి…

Featured News

‘గంగుల’ అనుచరుల భూ భాగోతం

` భూమిని కాజేసే కుట్రతో నకిలీ రిజిస్ట్రేషన్‌ ` 21 మందిపై కేసు.. పరారీలో మిగతా 15 మంది ` నిందితులంతా బీఆర్‌ఎస్‌ నాయకులే..! కరీంనగర్‌ బ్యూరో, ఆగస్ట్‌ 30 (జనంసాక్షి):భూ యజమానిని ఇబ్బందులకు గురిచేస్తూ సదరు భూమిని…

Main

ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత

రామకృష్ణాపూర్, ఆగస్టు 30 (జనంసాక్షి : అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలిమందమర్రి సిఐ శశిధర్ రెడ్డిరామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆర్కేపీ 4 వ ఏరియాలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,…

Featured News

డిప్యూటి తహశీల్దార్‌లకు తహశీల్దార్లుగా పదోన్నతి

తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది . ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ఏకు టీజీటీఏ ధన్యవాదాలు తెలిపింది. తెలంగాణ ఉద్యోగుల చైర్మన్…