Monday, 2 November 2026

June 2017

Featured News

చేనేత వస్త్రపరిశ్రమపై జీఎస్టీ భారం పడకుండా చూడాలి:డికెఅరుణ

హైదరాబాద్‌: మంత్రి ఈటల రాజేందర్‌ను డి.కె అరుణ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మిక నాయకులు , చేనేత వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు.జీఎస్టీ భారం వేస్తే చేనేత రంగం…

వార్తలు

16 ఏళ్ల బాలికను గృహనిర్బందం

చెన్నై: పేదరికంతో ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు ఎలా చేయాలనుకుంటున్న ఆ దంపతుల బలహీనతను ఆసరా చేసుకుని 16 ఏళ్ల బాలికను చెరబట్టిన దుర్మార్గుడి ఉదంతమిది. పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను గృహనిర్బంధానికి గురిచేసి నెలరోజులకుపైగా అత్యాచారానికి పాల్పడిన…

Featured News

రాష్ట్రపతి ఎన్నిక సిద్ధాంతాల మధ్య పోరు: మీరాకుమార్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలను సిద్ధాంతల మధ్య పోరుగా ఉమ్మడి విపక్షాల అభ్యర్థి మీరాకుమారి అభివర్ణించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో 17 పక్షాల నేతలు సమావేశమై తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నకోవడం…

Featured News

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతి

రాజన్న సిరిసిల్ల: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతిచెందిన విషాద సంఘటన రాజన్న సిరిసిల్లలో జరిగింది. కొనరావుపేట మండలం పిల్లమక్త గ్రామానికి చెందిన మణి (13), రాజు (14), సంజీవ్‌ (16) అనే ముగ్గురు విద్యార్ధులు శుక్రవారం మధ్యాహ్నం ఈతకు…

సీమాంధ్ర

కరెంట్‌షాక్‌తో వృద్ధ దంపతుల మృతి

చిత్తూరు: మదనపల్లి నెహ్రూ బజార్‌లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌షాక్‌తో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ సంఘటనతో అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఉన్నట్టు ఉండి ఆకస్మాత్తుగా ఇద్దరు చనిపోవడంపై చుట్టుపక్కల వారు షాక్‌కు గురయ్యారు.…

జాతీయం

DSPని నగ్నంగా ఊరేగించి.. రాళ్లతో కొట్టి చంపేశారు

జమ్మూకశ్మీర్‌ వేసవి రాజధాని శ్రీనగర్‌లో దారుణం జరిగింది. డిప్యూటీ సూపరింటిండెంట్‌ (డీఎస్పీ) ఆయూబ్‌ పండిట్‌ను అల్లరి మూక కొట్టిచంపేసింది. శ్రీనగర్‌ పాతబస్తీ నౌవ్‌హాట్టాలోని జామియా మసీద్‌ వద్ద గురువారం అర్ధరాత్రి దాటక 12.30 గంటల సమయంలో ఈ దారుణం…

Featured News

ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు శ్రీకాంత్

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 25-23, 21-17 తేడాతో భారత్ కే చెందిన సాయి ప్రణీత్…

Featured News

NDA రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ నామినేషన్

 దిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో ఆయన అతిరథ మహారథుల సమక్షంలో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే, ఇతర పార్టీలకు చెందిన…

Featured News

చిన్నారి కోసం సహాయక చర్యలు ముమ్మరం

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లి గ్రామంలోని ఓ పొలంలో బోరుబావిలో పడిన చిన్నారిని బయటకు తీసేందుకు సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చిన్నారి సుమారు 40 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించిన సహాయ సిబ్బంది ఆమెను బయటకు…

Featured News

అమ్మవారి జాతర ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ

ఆషాఢమాసం ప్రారంభంలోనే గ్రామ దేవతలను  పూజించే సంప్రదాయం తెలంగాణలో ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. గోల్గొండలో ఈ నెల 25న ప్రారంభమయ్యే బోనాల పండుగ  నెల రోజుల పాటు…