Monday, 2 November 2026

October 2016

వార్తలు

శివాలయాలకు భక్తుల తాకిడి…

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజన్న ఆలయం, వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, కీసరలోని రామలింగేశ్వర ఆలయాలకు భక్తుల పోటెత్తారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని…

Featured News

గార్డును చంపి జైలు నుంచి పరారీ

భోపాల్‌: సిమీ(స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా) ఉగ్రవాదులు బరితెగించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ సెంట్రల్‌ జైలులో దారుణానికి ఒడిగట్టారు. భోపాల్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు సోమవారం తెల్లవారుజామున 2 గంటల…

Featured News

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు

ముంబై : దేశీయ స్టాక్ సూచీలు నేడు సెలవును పాటిస్తున్నాయి.  దివాళి బలిప్రతిపాద నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్లు సోమవారం ట్రేడింగ్ను జరుపడం లేదు. కాగ, దివాళి రోజు జరిపిన గంట ముహురత్ ట్రేడింగ్లో…

Featured News

సర్దార్ పటేల్‌కు ప్రధాని మోడీ నివాళి

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను యావత్ దేశం ఘనంగా స్మరించుకుంటోంది. ఢిల్లీలో జరిగిన సర్దార్ జయంతి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు… పటేల్ చౌక్ వద్ద…

జాతీయం

విశ్వంలో భారీ పేలుళ్లపై చైనా పరిశోధన

బీజింగ్‌: విశ్వంలో జరిగిన భారీ పేలుళ్ల విషయం తేల్చేందుకు చైనా నడుం బిగించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం భూస్థిర కక్ష్యలో ఉన్న తన రెండో అంతరిక్ష పరిశోధనశాల తియాంగాంగ్‌–2లో పరిశోధనలు చేస్తోంది. దీనికి సంబంధించి ఒక చతురస్రాకారపు పరికరాన్ని…

హైదరాబాద్

బయోడీజిల్ ట్యాంకర్ బోల్తా..

సూర్యాపేట: బయోడీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన జిల్లాలోని చివ్వెల మండలం బీబీ గూడెం దగ్గర చోటు చేసుకుంది. ఈ ఘటనలో ట్యాంకర్‌లో ఉన్న రూ.30లక్షల విలువైన డీజిల్ నేలపాలైంది. స్థానికులు నేలపాలైన డీజిల్‌ను బకెట్లతో తీసుకెళ్తున్నారు.

Featured News

స్పందించిన సాహిత్య నోబెల్ విజేత

స్టాక్‌హోమ్ : సాహిత నోబెల్ గెలుచుకున్న అమెరికా జాన‌ప‌ద ర‌చ‌యిత బాబ్ డిలాన్ ఆ అవార్డు ప్ర‌క‌ట‌న‌పై తొలిసారి స్పందించారు. నోబెల్ అకాడ‌మీ ప్ర‌క‌ట‌న‌తో త‌న‌కు మాట‌లు రాలేద‌ని అన్నారు. స్విడ‌న్ నోబెల్ క‌మిటీకి ఫోన్ చేసిన డిలాన్…

Featured News

జనాదరణలో సీఎం కేసీఆర్‌కు తొలిస్థానం

 హైదరాబాద్: దేశంలో మోస్ట్ పాపులర్ సీఎంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఎంపికైనట్లు ప్రముఖ సర్వే నిర్వహణ సంస్థ వీడీపీ అసోసియేట్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ప్రజాదరణపై చేసిన సర్వే ఫలితాలను శుక్రవారం ఈ సంస్థ తన ట్విటర్…

హైదరాబాద్

ర్యాష్ డ్రైవింగ్ తో ‘మైనర్’ బీభత్సం

నారాయణగూడ(హైదరాబాద్‌): నగరంలోని ఓ వ్యాపారి కుమారుడు తప్పతాగి కారు నడిపి బీభత్సం సృష్టించాడు. పోలీసుల కథనం ప్రకారం.. అభిషేక్‌(18) తన నలుగురు మిత్రులతో కలిసి మద్యం తాగి స్కోడా కారులో వెళ్తూ శనివారం ఉదయం అంబర్‌పేట డీడీకాలనీలో నాలుగు…

Featured News

విమాన ప్రమాదం: ట్రంప్ శిబిరంలో కలకలం

న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ సహచరుడు, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్  ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలోని లాగార్డియా ఎయిర్ పోర్టులో గురువారం విమానం ల్యాండ్ అవుతోన్న సమయంలో ఒక్కసారిగా…