Monday, 2 November 2026

July 2015

Featured News

ఒడిషాలో వరదల బీభత్సం

ఒడిషా; ఒడిషాలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. వరదల తాకిడికి 350 జిల్లాల్లోని ఐదు లక్షల మంది ప్రజలు గ్రామాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. వేలాది ఎకరాల్లో పంట పొలాలు…

వార్తలు

ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ

0 inShare విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షత క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. రాజధాని నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపైనా కేబినెట్‌ చర్చలు జరుపనుంది.…

హైదరాబాద్

రెండు జలాశయాలను నిర్మిద్దాం!

హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మరో రెండు జలాశయాలను నిర్మించాలని నిర్ణయించింది. నగరంతో పాటు శివారు ప్రాంతాలన్నింటికీ ఇంటింటికీ నల్లా నీరు అందించాలని సీఎం కేసీఆర్ గట్టి…

హైదరాబాద్

నేటి నుంచి లాల్ దర్వాజ బోనాల జాతర

హైదరాబాద్:లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల జాతర బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. తెల్లవారుజామున అ మ్మవారికి వేదపండితులతో…

వార్తలు

జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగుల ధర్నా

ఢిల్లీ: స్థానికత పేరుతో తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 1250 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనీ, కోర్టు తీర్పును అమలు పర్చాలనీ డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.

వార్తలు

మలేషియా విమాన శకలం గుర్తింపు

హైదరాబాద్:2014 మార్చిలో అదృశ్యమైన… మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి సంబంధించిన ఆధారాలు… తొలిసారిగా లభ్యమయ్యాయి. హిందూ మహాసముద్రంలోని ఓ మారుమూల దీవిలో 2.7 మీటర్ల పొడవు, 0.9 మీటర్ల వెడల్పైన విమాన రెక్కభాగాన్ని అధికారులు గుర్తించారు. ఈ శకలం బోయింగ్‌…

హైదరాబాద్

2న వింటేజ్‌ కార్ల ర్యాలీ

హైదరాబాద్‌ : బీయింగ్‌ ఉమెన్‌ స్వచ్ఛంద సంస్థ, షాదాన్‌ మెడికల్‌ కాలేజీ సంయుక్తంగా ఉమెన్‌ డ్రైవెన్‌ వింటేజ్‌ కార్‌ ర్యాలీని నిర్వహించబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా మహిళలు వింటేజ్‌ కార్లు డ్రైవ్‌ చేస్తూ నిర్వహిస్తోన్న ఈ ర్యాలీని రహదారి…

Featured News

ఇక ఏపీ కాదు తెలంగాణ ఎక్స్‌ప్రెస్

ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చుతూ రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరుమార్పు అమలులోకి రానుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లే ఏపీ ఎక్స్…

హైదరాబాద్

ఉప్పల్ లో కొనసాగుతున్న బంద్…

inShareహైదరాబాద్:సమ్మె కాలంలో విధులకు గైర్హాజరయ్యారనే కారణంగా జీహెచ్ఎంసీ తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేపట్టిన దీక్ష నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్ష…

Featured News

ఉద్యమ స్పూర్తిలో తెలంగాణ అభివృద్ధి

– అంకాపూర్‌, ముల్కనూర్‌, గంగదేవపల్లి ఆదర్శం – గ్రామజ్యోతి సమీక్షలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జులై30(జనంసాక్షి): పంచాయతీరాజ్‌ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ గ్రామస్థాయిలో తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల్లో మార్పు సాధించాలన్నారు. తాగునీరు కూడా లేని…