ఐదో వికెట్ కోల్పోయిన భారత్
ఆసియాకప్ : భారత్- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 200 పరుగుల వద్ద దినేశ్‌కార్తీక్ తన వ్యక్తిగత స్కోరు నాలుగు పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
ఆసియాకప్ : భారత్- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 200 పరుగుల వద్ద దినేశ్‌కార్తీక్ తన వ్యక్తిగత స్కోరు నాలుగు పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
చెన్నై : మెలమెల్లగా డీఎంకే పార్టీ బీజేపీ పంచన చేరేందుకు పావులు కదుపుతోంది. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడిపై ప్రశంసల జల్లు కురిపించారు. మోడి ఎన్నికల ప్రచార తీరును ఆయన…
హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పదవీకాలం పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మహంతి మరోమూడు నెలలు పదవిలో కొనసాగనున్నారు.
న్యూఢిల్లీ : కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్రను అనాథగా చేసిందని బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. తెలంగాణ వచ్చింది వందలాది అమరవీరుల త్యాగాల వల్లేనని తెలిపారు. సీమాంధ్రలో ఒక్క ఓటు కూడా పడదని కాంగ్రెస్‌కు తెలుసన్నారు. అందుకే…
హైదరాబాద్ : కిరణ్‌కుమార్‌రెడ్డి భద్రతను ఇంటలిజెన్స్ విభాగం సమీక్షించింది. కిరణ్ కాన్వాయ్‌ని పోలీసులు తగ్గించారు. ప్రస్తుతం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు తొలగించారు. ఐదు వాహనాలు, అంబులెన్స్ తొలగింపు, ఒక బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతోపాటు 2కొత్త టయోటాలు కేటాయించారు. మాజీ…
ఖమ్మం : జిల్లాకు చెందిన వైరాలోని గీతాంజలి కాలేజీపై ఇంటర్ బోర్డు అధికారులు దాడి చేశారు. అనుమతి లేకుండా ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారని సమాచారంతో ఈ దాడి చేసింది. ప్రశ్నపత్రాలను సీజ్ చేసిన అధికారులు కళాశాల రద్దుకు పై…
హైదరాబాద్ : తెలంగాణలో ఏడు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీమాంధ్రలో మూడు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జైరాంరమేశ్ ప్రకటించారు. ప్రతి విద్యాలయానికి కేంద్రం నుంచి రూ. 15 కోట్ల…
హైదరాబాద్ : రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమని ఆర్థిక మంత్రి ఆనం అన్నారు. అవకాశవాదులు… వెన్నుపోటుదారులే కాంగ్రెస్‌ను వీడుతున్నారని ఎద్దేవా చేశారు. నిలకడలేనివాళ్ళు, అజ్ఞానులే పార్టీ నుంచి వెళ్తున్నారని ఆయన విమర్శించారు.
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ ఈ రోజు నిర్వహించ తలపెట్టిన పొలిట్‌బ్యూరో సమావేశం వాయిదా పడింది. మార్చి 3న సమావేశం నిర్వహించాలని టీఆర్‌ఎస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
ఫతుల్లా : ఆసియాకప్‌లో భాగంగా భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న వన్డేలో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారతజట్టు తొలి వికెట్ కోల్పోయింది. 9.2 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 33 పరుగుల వద్ద రోహిత్ శర్మ తన వ్యక్తిగత…