ప్రజల మనసులను గెల్చుకోవాలి
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత అన్నిరాజకీయ పార్టీలు గుణపాఠం నేర్చుకోవాల్సిన అసవరం ఎంతయినా ఉంది. నేలవిడిచి సాము చేయకుండా ప్రజలను గుర్తెరిగి కార్యక్రమాలను, కార్యాచరణను చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకోవాలి. కొత్తగా ఎపిలో కొలువుతీరుతున్న జగన్ ప్రభుత్వం కావచ్చు..…







