Monday, 2 November 2026

January 2018

Featured News

ఓటు నమోదుకు అంతా కదలాలి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ,జనవరి25(జ‌నంసాక్షి): ఓటు హక్కు పొందేందుకు అర్హులైనవారందరూ స్వయంగా ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత దేశ ప్రజాస్వామ్యం బలోపేతమయ్యేందుకు ఇది దోహదపడుతుందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన ఈ సందేశం ఇచ్చారు.…

Featured News

టిటిడి ఛైర్మన్‌ పదవి వార్తల్లో నిజంలేదు: రాఘవేంద్రరావు

హైదరాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): తితిదే ఛైర్మన్‌గా తాను బాధ్యతలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ దర్శకుడు, తితిదే బోర్డు మాజీ సభ్యుడు కె.రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. తితిదే ఛైర్మన్‌గా రాఘవేంద్రరావు బాధ్యతలు చేపడుతున్నట్లు గత రెండు, మూడు రోజులుగా…

Featured News

ఆందోళనల నడుమ పద్మావత్‌ సినిమా విడుదల

– నాలుగు రాష్టాల్ల్రో పడని పద్మావత్‌ షోలు – మిగిలిన రాష్టాల్ల్రో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు – సుప్రీంలో నాలుగు ప్రభుత్వాలపై కోర్టు ధిక్కారం పిటీషన్‌ దాఖలు – విచారణకు స్వీకరించిన కోర్టు.. సోమవారానికి వాయిదా…

Featured News

వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు

– 74కి.విూ పోడవుతో ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం – త్వరలో వరంగల్‌కు మరో ఐదు ఐటీ ప్రాజెక్టులు –  కాజీపేట ఆర్వోబీని నాలుగు లైన్‌ల రోడ్డుగా మారుస్తాం – మెగా టెక్స్‌టైల్‌  ప్రార్క్‌ తో అభివృద్ధి పథంలో వరంగల్‌…

Featured News

కేసీఆర్‌ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు

– నిబంధనలకు విరుద్ధంగా ఆరుగురు ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌ ¬దా ఇచ్చారు – కోర్టు చెల్లవని తీర్పునిచ్చినా కేసీఆర్‌ ప్రభుత్వానికి లెక్కలేదు – విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, జనవరి25(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు రాజ్యాంగ నిబంధనలు…

Featured News

దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది

– నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు – జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలో గవర్నర్‌ నర్సింహన్‌ హైదరాబాద్‌, జనవరి25(జ‌నంసాక్షి) : దేశ భవిష్యతు యువత చేతిలో ఉందని, ఓటు హక్కు ద్వారా దేశగతని మార్చవచ్చునని తెలుగు రాష్టాల్ర…

Featured News

60ఏండ్లలో జరగని అభివృద్ధిని.. 

44నెలల్లోనే కేసీఆర్‌ చేసి చూపించారు – కాంగ్రెస్‌ నేతల అలసత్వంతోనే జిల్లాలో ప్లోరైడ్‌ భూతం కబలించింది – ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్‌ అహర్నిశలకు కృషి చేస్తున్నారు – అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం.. – కాంగ్రెస్‌ నేతలు…

సీమాంధ్ర

రైల్వే ఉద్యోగి దారుణ హత్య

విశాఖపట్టణం,జనవరి25(జ‌నంసాక్షి): రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఏయూ క్వార్టర్స్‌లో ఉంటున్న వెంకటరమణ అనే ఉద్యోగి హత్యకు గురయ్యాడు. కాగా… ఈయన హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని…

సీమాంధ్ర

సీనియర్‌ ఓటర్లకు సన్మానం

విజయనగరం,జనవరి25(జ‌నంసాక్షి): కుల,మత,ప్రాంతీయ బేదాలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు నమోదుచేయించుకోవడంతో పాటు దానిని వినియోగించుకోవలన్నారు. పఅ/-పుడే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడుతాయని అన్నారు. కొవ్వూరు ఏబీఎన్‌…

సీమాంధ్ర

కడప ఉక్కు కోరుతూ బంద్‌

కడప,జనవరి25(జ‌నంసాక్షి): ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు,వైసిపి కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా బంద్‌ నిర్వహించారు. కడప ఉక్కు..సీమ హక్కు అంటూ నినదించారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్దకు భారీ ఎత్తున చేరుకొని బస్సులను…