Monday, 2 November 2026

September 2018

Featured News

ఘోర రోడ్డుప్రమాదంలో 8మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీని స్కార్పియో వాహనం ఢీకొనడంతో 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.…

Featured News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే..  నాపై ఐటీ దాడులు

– కేసీఆర్‌ అభద్రతాభావానికి గురవుతున్నారు – మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే కాంగ్రెస్‌ నేతలపై దాడులు జరుగుతున్నాయి – 2009 తరువాత తాను ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదు – మార్కెట్‌ విలువలు పెరగడంతోనే ఆస్తుల విలువ పెరిగింది –…

Featured News

భారత్‌కు సాయం అందిస్తాం

– భారత చమురు దిగుమతులపై అమెరికా స్పందన న్యూయార్క్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. తమ ‘మిత్రదేశం’…

Featured News

మళ్లీ అడ్డు తగిలిన డ్రాగన్‌

– మసూద్‌ ఉగ్రవాది అనడానికి ఆధారాలేంటని ప్రశ్న – మరోసారి భారత్‌ ప్రతిపాదన తిరస్కరణ – భారత్‌, పాక్‌ వాదనలు వేరుగా ఉన్నాయి – అన్ని దేశాలే ఏకాభిప్రాయంతో వస్తే మేం మద్దతిస్తాం –  స్పష్టం చేసిన చైనా…

Featured News

ఓటమి భయంతోనే..  టీఆర్‌ఎస్‌ వేదింపులకు పాల్పడుతుంది

– పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తా – ప్రజా ఆకాంక్షల మేరకే మహాకూటమి సీట్ల సర్దుబాటు ఉంటుంది – కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే అసహనంతోనే…

Featured News

పోలీసుల కాల్పుల్లో..  ఐటీ ఉద్యోగి మృతి

– యూపీలోని గోమతినగర్‌ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత సంఘటన – ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపామంటున్న పోలీసులు – ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మృతుని భార్య డిమాండ్‌ లక్నో, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : ఐటీ ఉద్యోగి తొందరపాటు, పోలీసుల నిర్లక్ష్యం వెరసి…

Featured News

హిమాచల్‌ ప్రదేశ్‌లో..  16మంది పర్వతారోహకులు గల్లంతు

– వారిలో 10మంది విదేశీయులు – గల్లంతైనవారిని గుర్తించేందుకు సహాయచర్యలు చంబా, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : హిమాచల్‌ ప్రదేశ్‌లో 16మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. వీరిలో పది మంది విదేశీయులు ఉన్నారు. కాగా వీరి ఆచూకీ గుర్తించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి…

Featured News

ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారు

ఆప్యాయంగా విరాళాలు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు అందుకే మరోమారు గెలిపించాలని తపిస్తున్నారు: మధుసూధనాచారి జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని, తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతోందని మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. ప్రజలు ఇంతకాలం పాలకలు మాటలను నమ్మి మోసపోయారని,…

Main

టిఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం మధన్‌పేటలో పెద్ది సుదర్శన్‌ రెడ్డి నేతృత్వంలో యువత పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం కొరిపల్లి గ్రామంలోని…

సీమాంధ్ర

సెల్‌టవర్‌ నిర్మాణంపై ఉద్రిక్తత

ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే నిరసన విజయనగరం,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): పార్వతీపురం పట్టణం 2వ వార్డు కొత్తవీధిలో ఉద్రిక్తత ఏర్పడింది. సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని  అధికార, ప్రతిపక్ష, వామపక్షాల నేతలు, స్థానిక మహిళలు అడ్డగించారు.  దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.  పోలీసులకు…