ఢిల్లీ ఎన్నికల బరిలో క్రిమినల్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు నేరచరిత్ర గల అభ్యర్థులను చాలామందిని బరిలో దింపాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అన్నింటిదీ ఇదే బాట. క్రిమినల్ కేసులున్న నేతలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని…

