Monday, 2 November 2026

April 2016

Featured News

పాలేరులో ప్రచారం ప్రారంభించిన తుమ్మల

ఖమ్మం జిల్లా పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెం, దానవాయిగూడెం కాలనీలో ప్రచారం చేశారు. అభివృద్ధికి, అనైతిక పొత్తులకు మధ్య…

Featured News

ఓటు హక్కు వినియోగించుకున్న గంగూలీ

కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంగూలీ కోల్‌కతాలోని బెహలా ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. పశ్చిమ్‌బంగ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు అయిదో విడతలో 53 నియోజకవర్గాలకు…

ఆదిలాబాద్

నక్సలైట్‌ పేరుతో బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌

మంచిర్యాల: తాను ఒక నక్సలైట్‌నని, దళ కమాండర్‌నని, మావోయిస్టునంటూ వ్యాపారస్తుల నుంచి డబ్బులు అడుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ సుధాకర్‌ తెలిపారు. మెదక్‌ జిల్లా సిద్దిపేటలోని పద్మనగర్‌లో నివాసం…

జాతీయం

మహిళపై పోలీసు అధికారి జులుం..వీడియో హల్చల్

పట్నా: పేదవాళ్లపై, అభాగ్యులపై పోలీసులు దాష్టీకాలు పరిపాటిగా మారిపోయాయి ముఖ్యంగా మహిళలపై వారి  అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు.  తాజాగా బిహార్  రాజధాని  పట్నా నగర వీధుల్లో  ఇలాంటి అమానుషం  ఒకటి వెలుగుచూసింది.  శుక్రవారం  చోటు చేసుకున్న ఈ…

Featured News

మధురఫలం మహాప్రియం

భారీగా తగ్గిన మామిడి పండ్ల దిగుమతి ఎగుమతులకే సరిపోతున్న మేలు రకాలు వెలవెలబోతున్న మార్కెట్లు గతేడాదితో పోలిస్తే రెండింతలైన ధరలు హైదరాబాద్:   మామిడి..! మండు వేసవిలో ఈ పేరు వింటేనే నోరూరుతుంది కదూ. నిజమే ..ఫలాలన్నింటిలో రాజఠీవిని ఒలకబోస్తూ,…

Featured News

హిల్లరీని చాలా సులువుగా ఓడిస్తా: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ను చాలా సులువుగా ఓడిస్తానని రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రేసులో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్‌ డెమోక్రటిక్‌ పార్టీ నుంచి రేసులో ఉన్న…

జాతీయం

ముంచుకొస్తున్న లానినో ప్రమాదం!

అయితే అతి వృష్టి. లేదంటే అనావృష్టి. గత కొంతకాలంగా జరుగుతోంది ఇదే. ముఖ్యంగా భారత్ లో పరిస్థితి భయంకరంగా ఉంది. ప్రకృతి ఏమాత్రం సహకరించట్లేదు. కరువు కోరల్లో దేశం అల్లాడుతోంది. గతేడాది ముంచుకొచ్చిన ఎల్‌నినోతో భారత్ లో ఇప్పటికీ…

ఎడిట్ పేజీ

ప్రైవేట్‌ మాఫియాకు ముకుతాడు పడాల్సిందే

ప్రైవేటు విద్యాసంస్థలు రానురాను ఓ మాఫియాలాగా తయారయ్యాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు  ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో లేదని చెప్పడం చట్టవ్యతిరేకమైన చర్యగానే గుర్తించాలి జలగల్లా  విద్యార్థుల తల్లిదండ్రలు నుంచి ఫీజులు, ఇతర రకాల్లో డబ్బులు గుంజుతూ వేలకోట్లు…

Featured News

వీడని బొగ్గు మసి

– కేసులు నమోదు చేయండి – సీబీఐ కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 29(జనంసాక్షి):బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణరావుకు ఉచ్చు బిగుస్తుంది. దాసరిపై చార్జ్‌షీట్‌ నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన…

Featured News

పటేళ్లకు 10శాతం రిజర్వేషన్‌

– తలొగ్గిన గుజరాత్‌ సర్కారు గాంధీనగర్‌,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు చెందిన పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. గుజరాత్‌ దివస్‌ ను పుసర్కరించుకుని మే 1…