Monday, 2 November 2026

May 2013

జాతీయం

30 కిలోల పేలుడు పదార్థాలు…. 5 రోజుల రెక్కీ ….

వెరసి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టుల దాడి ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టులు జరిపిన దాడిలో 27 నుంచి 30 కిలోల వరకూ పేలుడు పదార్థాలు వాడినట్లు ఫోరెన్సిక్‌ విభాగపు ప్రాథమిక నివేదిక పేర్కొంటోంది. అందులో…

తెలంగాణ

బస్సు, వ్యాను ఢీ: 20 మందికి గాయాలు

కరీంనగర్‌ జిల్లా : కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, పాలవ్యాను ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా, డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

జాతీయం

పదేళ్ల కనిష్ఠ స్థాయికి స్థూల జాతీయోత్పత్తి

ఢల్లీి : 2012`13 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్థూల జాతీయోత్పత్తి పదేళ్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఇది 5 శాతమే నమోదు కావడం గమనార్హం. ,నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 4.8 శాతం నమోదు కాగా తయారీ రంగం వృద్ధిరేటు 2.6శాతం,…

సీమాంధ్ర

పరిశ్రమల యాజమాన్యాలతో రేపు సమీక్ష: మంత్రి గంటా

విశాఖపట్నం : విశాఖ నగరు శివారు పరవాఫార్మాసిటీలోని గ్లోకెమ్‌ రసాయన పరిశ్రమలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై విచారణకు అదేశించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కంపెనీ నిర్లక్ష్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని నివేదికలో తేలితే చర్యలు తీసుకుంటామని…

తెలంగాణ

రాత్రికి హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం

హైదరాబాద్‌ : ఢల్లీి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం ఢల్లీికి వెళ్లిన సంగతి తెలిసిందే.

తెలంగాణ

అహ్లూవాలియా సీఎంను ప్రశంసించడం హాస్యాస్పదం: యనమల

హైదరాబాద్‌ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశంసించడం హాస్యాస్పదమని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో జీఎస్‌డీటీ ఎక్కువగా ఉందని సీఎం చెప్పడం నిజాలు తొక్కిపెట్టే ప్రయత్నమేనన్నారు. అతితక్కువ వృద్ధి రేటుకు…

అంతర్జాతీయం

జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీలో చరిత్ర సృష్టించిన అరవింద్‌

వాషింగ్టన్‌ : న్యూయార్క్‌కి చెందిన అరవింద్‌ మహంకాళి ఈ ఏడాది స్క్రిప్స్‌ జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో చరిత్ర సృష్టించాడు. వరసగా ఈ టైటిల్‌ గెలిచిన ఆరో ప్రవా సభారతీయుడిగా అరవింద్‌ రికార్డులకెక్కాడు. అమెరికాలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదిగా అయిన…

తెలంగాణ

బాసరలో పోటెత్తిన భక్తజనం

బాసర : దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి అలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడిరది. వేసవి సెలవులు ముగింపు దశక రావడంతో తమ పిల్లలకు అక్షర శ్రీకారం చేయించడానికి రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల…

జాతీయం

ఆజాద్‌తో మరోసారి సీఎం భేటీ

ఢల్లీి : ఢల్లీిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం మరోసారి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛర్జి గులాంనబీ అజాద్‌తో భేటీ అయ్యారు.