నల్లగొండ జిల్లా ఫోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు
మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితునికి 7 సంవత్సరాల జైలు శిక్ష: నల్లగొండ ప్రతినిధి,ఏప్రిల్ 30,జనం సాక్షి: గుంటూరు జిల్లా మాచర్ల కు చెందిన ఉప్పుతల దుర్గాప్రసాద్…
మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితునికి 7 సంవత్సరాల జైలు శిక్ష: నల్లగొండ ప్రతినిధి,ఏప్రిల్ 30,జనం సాక్షి: గుంటూరు జిల్లా మాచర్ల కు చెందిన ఉప్పుతల దుర్గాప్రసాద్…
ఏటూరు నాగారంఏప్రిల్ 30 (జనం సాక్షి). ఏటూరు నాగారం మండలం లోని ముళ్ళకట్ట గ్రామ పంచాయితీ, రాంపూర్ గ్రామం లో త్రాగు నీటి పంపు చెడిపోయిన వెంటనే మెకానిక్ నీ పిలిపించి ఈ బోర్ పై ఆధారపడి, జీవిస్తున్న…
ఏప్రిల్ 30 (జనం సాక్షి).కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన…
విద్యార్థిలను అభినందించిన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రేగోడ్,ఏప్రిల్29(జనంసాక్షి): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మెదక్ జిల్లా రేగోడు తెలంగాణ మోడల్ స్కూల్ బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచి…
` ఎల్ అండ్ టీతో షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రక్రియ హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరమైంది. ఎల్ అండ్ టీతో షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రక్రియ పూర్తయ్యింది. రూ.1,461.47 కోట్ల విలువైన…
` ‘పది’ ఫలితాల్లో సత్తాచాటిన అటవీ ప్రాంత బిడ్డలు ` తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల ` మొత్తం 95.1 శాతం ఉత్తీర్ణత ` 96.26 శాతం ఉత్తీర్ణతతో ముందున్న బాలికలు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు…
` బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణ త్వరితగతిన చేయాలి ` 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ఇబ్బంది ఉండదు ` ఒకవేళ ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ` ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షలో…
` ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ ` కానీ వారు పండగ స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు ` ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు ` మమత ఆరోపణలు కోల్‌కతా(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో బుధవారం రెండోవిడత పోలింగ్ ముగిసింది ఈనేపథ్యంలో తాను బరిలో…
` అటు సగం.. ఇటు సగం ` తణమÖల్, బీజేపీ పార్టీల ఆధిక్యంపై మిశ్రమ ఎగ్జిట్‌పోల్ అంచనాలు ` కేరళలో యÖడీఎఫ్(కాంగ్రెస్) ` అసోం,పుదుచ్చేరిýలో ఎన్‌డీఏ ముందంజ ` తమిళనాడు డీఎంకేదే.. ` విడుదలైన ఎగ్జిట్‌పోల్స్ కోల్‌కతా(జనంసాక్షి):బంగాల్ రెండోవిడత…
*ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎంపీడీవో రాజేందర్, తాసిల్దార్ మారుతి రెడ్డి, సర్పంచ్ మల్లు గారి పద్మ.. గంభీరావుపేట ఏప్రిల్ 29 (జనం సాక్షి); గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన…