రాష్ట్రంలో కొత్తగా 2159 కరోనా కేసులు..
– వెెయ్యి దాటిన మరణాలు హైదరాబాద్,సెప్టెంబరు 17(జనంసాక్షి): తెలంగాణలో కొత్తగా 2,159 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. కొత్తగా 2180 మంది వైరస్…









