Monday, 2 November 2026

October 2012

జిల్లా వార్తలు

మోహన్‌బాబు నివాసం వద్ద బ్రాహ్మణుల ఆందోళణ

హైదరాబాద్‌: ‘దేనికైనరెడీ’ చిత్రంపై బ్రాహ్మణసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆందోళన చేస్తున్న బ్రాహ్మణ సంఘాల కార్యకర్తలపై మోహన్‌బాబు నివాసం వద్ద ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు.  చిత్రంలోని కొన్ని  సన్నివేశాలను తొలగించాలని  బ్రాహ్మణ సంఘ ప్రతినిథులు డిమాండ్‌…

హైదరాబాద్

పోలవరం టెండర్లు ఖరారు

హైదరాబాద్‌: పోలవరం టెండర్లని ప్రభుత్వం ఖరారు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌ అనే ప్రైవేటు సంస్థకు టెండర్లను అప్పగిస్తూ నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకొంది. 14.055శాతం తక్కువ మొత్తానికి టెండరు దాఖలు చేసిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు ఈ టెండరు ఖరారైంది. 15…

జిల్లా వార్తలు

జిల్లాను సశ్యశ్యామలం చేస్తాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

సంగారెడ్డి, అక్టోబర్‌ 31 : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ రైతులు కష్టించి పంటలు పండిస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన బుధవారంనాడు సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మబాట…

వార్తలు

తీరం దాటిన తుపాను

చెన్నై: తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో నీలం తుపాను తీరం దాటింది. తుపాను కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా కదులుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్

ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ తెదేపా ధర్నా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనల్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నేతృత్వంలో ధర్నాకు దిగారు. ముందుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఛాంబర్‌ని ముట్టడించారు. పత్రికల్లో ఆస్తిపన్ను పెంపుపై వచ్చిన కథనాలని…

జిల్లా వార్తలు

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పిసిసి కార్యదర్శి సురేందర్‌, జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌ తదితరులు…

జిల్లా వార్తలు

రాష్ట్రావతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : గురువారంనాడు ఎపి అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దామని తెలంగాణ జిల్లా జేఏసీ చైర్మన్‌ గోపాలశర్మ, కన్వీనర్లు గంగారాం పిలుపునిచ్చారు. బుధవారం టిఎన్‌జిఓస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం…

జిల్లా వార్తలు

గ్యాస్‌ కొరతపై కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : సంక్షేమ పథకాలైన అంగన్‌వాడీ కేంద్రాలకు మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు గ్యాస్‌ కోతను విధిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిఐటియు నగర కమిటీ బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

సింగూర్‌ జలాలు తరలిస్తే అడ్డుకుంటాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందం వల్ల సింగూరు జలాలను అదనంగా తరలించే యత్నాన్ని అడ్డుకుంటామని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు వెల్లడించారు. బుధవారం జిల్లా టిడిపి…

జిల్లా వార్తలు

కాలం చెల్లిన 34 బస్సుల నిలిపివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31: నిజామాబాద్‌ ఆర్టీసి రీజియన్‌ పరిధిలో కాలంచెల్లిన 34 బస్సులను నిలివివేస్తున్నట్టు ముఖ్య ఛీప్‌ ఇంజనీర్‌ యం.వెంకటేశ్వర్‌ తెలిపారు. బోధన్‌ ఆర్టీసి డిపోను తనీఖి సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసిలో 11లక్షల 50వేల కిలోమీటర్లు…