యూట్యూబ్‌లో కొత్త ఫీచర్!
వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ (YouTube) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్ సెర్చ్ (Song Search) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు. యూట్యూబ్‌లోని వాయిస్ సెర్చ్…




