Monday, 2 November 2026

June 2019

Cover Story

24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

దిల్లీ: రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని, దీంతో వచ్చే 24 గంటల్లో కేరళను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ…

సీమాంధ్ర

12 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

13న కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం 14న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈనెల 12 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. ఈనెల 12న…

తెలంగాణ

సిఎల్‌పి విలీనంపై ఓయూలో నిరసనలు

సమస్యలను పక్కన పెట్టి విలీనాలా? హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఓయూ విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. అక్రమంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ పార్టీలో విలీనం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని…

Featured News

కంటోన్మెంట్‌ విలీనం కోసం యత్నిస్తా

సమస్యలను పరిష్కరించేలా చూస్తా: రేవంత్‌ హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి తన వంతు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పాడు. విడివిడిగా ఉండడం వల్ల్‌ నగరంలో అభివృద్ది కుంటుపడుతోందని అన్నారు. అతాగే వేర్వేరు వ్యవహరాలుగా పనులు…

Featured News

నీటి సమస్యను పట్టించుకోని ప్రభుత్వం

యెడ్యూరప్ప విమర్శలు బెంగళూరు,జూన్‌7(జ‌నంసాక్షి): తీవ్ర నీటి సంక్షోభంతో కర్ణాటక కొట్టుమిట్టాడుతుంటే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో అధికార జేడీయూ విఫలమైందని, సంక్షోభాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప ఆరోపించారు. శుక్రవారంనాడిక్కడ విూడియాతో ఆయన…

సీమాంధ్ర

ఎపి ప్రభుత్వ కమ్యునికేషన్‌ సలహాదరుగా జివిడి

అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): జీవీడీ కృష్ణమోహన్‌ను  సలహాదారు(కమ్యునికేషన్స్‌)గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీడి గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ వాణి వినిపించడంలో ముందున్నారు. ఈనాడులో  జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించి ఎడిటోరియల్‌ కాలమ్స్‌ రాస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు.…

సీమాంధ్ర

అవినీతి నిర్మూలనకై సంస్కరణలు 

ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా నివారించాలి సులభతర వాణిజ్య విధానంలో సంస్కరణలు ఆవశ్యకం: సిఎస్‌ అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): సమాజంలో ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించేం దుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Featured News

నేడు ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం

– తాత్కాలిక సచివాలయం వెలుపల ఉ.11.49గంటలకు ప్రమాణం – ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు – 1500 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ఠ భద్రత – ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్‌ నర్సింహన్‌ అమరావతి, జూన్‌7(జ‌నంసాక్షి) : ఏపీ సీఎంగా…

సీమాంధ్ర

‘¬దా’ ముగిసిపోయిన అధ్యాయం

– ఎవరైనా ¬దాపై మాట్లాడితే ప్రజలను మభ్యపెట్టేందుకే అవుతుంది – ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తిరుపతి, జూన్‌7(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా అనేది ఇప్పటికీ ముగిసిపోయిన అధ్యాయమేనని, దాని గురించి ఎవరైనా మాట్లాడితే ప్రజలను…

Featured News

గ్లౌజులు ధరించేందుకు ముందే ఐసీసీ అనుమతి కోరాం

– ధోనీకి మద్దతుగా నిలిచిన బీసీసీఐ ముంబయి, జూన్‌7(జ‌నంసాక్షి) : ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీమిండియా మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ వేసుకున్న గ్లౌజుల విషయంపై బీసీసీఐ మద్దతుగా నిలిచింది. నిబంధనల ప్రకారం ఇలాంటివి అనుమతించరాదని,…