Monday, 2 November 2026

December 2013

హైదరాబాద్

అన్ని ప్రాంతాలకు భవిష్యత్తు చూపే నాయకత్వం కావాలి: జేపీ

హైదరాబాద్‌ : ప్రస్తుతం రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకు భవిష్యత్తు చేపే నాయకత్వం కావాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. లోక్‌సత్తా పార్టీ కార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లడితే ఏమవుతుందోనన్న పరిస్థితి తొలగాలని ఆకాంక్షించారు.…

హైదరాబాద్

అజిత్‌ ‘వీరుడొక్కడే ‘..స్టిల్స్‌

హైదరాబాద్‌ : అజిత్‌, తమన్నా జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీరం’ ఈ సినిమాను ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో విడుతల చేయనున్నారు. గోపీచంద్‌తో ‘శౌర్యం’ , రవితేజతో ‘దరువు’ చిత్రాలు తీసిన శివ ఈ చిత్రానికి దర్శకుడు. జి.…

హైదరాబాద్

డీఈడీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ : జనవరి 6 నుంచి జరగాల్సిన డీఈడీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మళ్లీ పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో వెల్లడిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది.

జాతీయం

జస్టిస్‌ గంగూలీని పదవి నుంచి తప్పించడానికి రంగం సిద్ధం

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ ఏకే గంగూలీని పదవి నుంచి తప్పించడానికి రంగం సిద్ధమైంది.ఈ మేరకు ప్రభుత్వ నోట్‌ తయారైందని, గురువారం కేంద్ర…

జాతీయం

రష్యాలో 33కు చేరిన బాంబు దాడి మృతుల సంఖ్య

మాస్కో: రష్యా దేశంలోని వోల్గోగ్రాడ్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మరో ఇద్దరు మృత్యవాత పడ్డారు. దీంతో ఆది, సోమ వారాల్లో జరిగిన బాంబు దాడుల్లో మీతుల సంఖ్య 33కు చేరింది. ఆదివారం రైల్వే స్టేషన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో…

హైదరాబాద్

శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ రోజు తిరుమల విచ్యేసి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం తిరుమల వచ్చిన ఆయన నేరుగా ఆలయానికి చేరుకుని అఘుదర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు తితిదే అధికారులు ఘనంగా స్వాగతం…

హైదరాబాద్

జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

సత్తుపల్లి : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో లాయర్‌ జిన్నింగ్‌ మిల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఇంకా అగ్నిమాపక…

జాతీయం

జాతీయ రహదారిపై అత్యవసరంగా దిగిన విమానం

భోపాల్‌ : భోపాల్‌ పట్టణానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేటూల్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు విమానం అత్యవసరంగా దిగింది. పైలట్‌ సురక్షితంగా ఉన్నాడు. నాలుగు సీట్ల సామర్థ్యం ఉన్న ఈ సెస్నా విమానం శ్యామ్‌…

హైదరాబాద్

సమైక్య తీర్మానం కోసం పట్టుబడదాం : మంత్రి కొండ్రు మురళి

హైదరాబాద్‌ : శాసన సభలో సమైక్య తీర్మానం కోసం పట్టుబడతామని మంత్రి కొండ్రు మురళి అన్నారు. శాసన సభలో బిల్లులపై చర్చ జరగాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా నష్టంలేదని , ప్రతి నియోజక వర్గంలోనూ…

జాతీయం

న్యూజిలాండ్‌తో వన్డే సిరాస్‌కు భారత జట్టు ఖరారు

ఢిల్లీ : న్యూజిలాండ్‌తోనే వన్డే సిరీస్‌కు భారత జట్టు ఖరారైంది.ఈ జట్టులో మోహిత్‌ శర్మ, యువరాజ్‌ సింగ్‌లకు స్థానం అభించలేదు. పుజారాకు కూడా నిరాశే ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ జనవరి 19 నుంచి ప్రారంభమవుతుంది.…