తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వ్యవస్థపై మండలిలో ఈరోజు లఘు చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి సమగ్రంగా వివరించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు…








