Monday, 2 November 2026

August 2015

సీమాంధ్ర

యువతిపై సైకో ఇంజక్షన్ మరో దాడి

పశ్చిమగోదావరి, ఆగస్టు 31: పశ్చిమగోదావరి పెరవలిలో యువతిపై సైకోఇంజక్షన్ దాడి చేశాడు. పెరవలి గ్రామంలో ఓయువతి మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా సూదితో గుచ్చి సైకో పరారైనాడు. ఎస్పీ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే దాడి చేయడం గమనార్హం

సీమాంధ్ర

సైకో అనుమానంతో ఇద్దరి అరెస్ట్

పశ్చిమగోదావరి, ఆగస్టు 31: జిల్లాలోని పాలకొల్లు మం. శివదేవునిచిక్కాల దగ్గర సైకో అనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావవరి బొబ్బర్లంకలో మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడి నుంచి బైక్‌, సూది…

నిజామాబాద్

పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: నాయిని

నిజామాబాద్, ఆగస్టు 31: పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన సదాశివనగర్‌లో రూ.67 లక్షలతో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో…

జాతీయం

కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా రాజీవ్‌మెహర్షి

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా రాజీవ్‌మెహర్షి నియామకాన్ని ప్రదాని నరేంద్రమోడి ఆమోదించారు. ఈయన 1978 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుత హోంశాఖ కార్యదర్శి గోయల్‌ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయనున్నారు.

సీమాంధ్ర

విశాఖలో భారీ భూదందా

విశాఖపట్నం, ఆగస్టు 31 : జిల్లాలోని భారీ భూదందా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఎర్రా ఈశ్వర్‌ను విచారించగా ముఖ్యమైన రహస్యాలు బయపడ్డాయి. ఆనందపురం మండలం కుసులవాడకు చెందిన రియల్ బ్రోకర్ ఎర్రా ఈశ్వర్‌రావు పలువురు ప్రముఖులకు రూ.కోట్లలో టోకరా…

సీమాంధ్ర

టీడీపీలోకి ఆమంచి కృష్ణమోహన్

ప్రకాశం, ఆగస్టు 31: సెప్టెంబర్ 2న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి చంద్రబాబుకే ఉందన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి…

సీమాంధ్ర

కృష్ణానదిలో రెండు గుర్తుతెలియని మృతదేహాలు

గుంటూరు, ఆగస్టు 31 : జిల్లాలోని తాడేపల్లి దగ్గర కృష్ణానదిలో గుర్తుతెలియని రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. యువతీ, యువకుల మృతదేహాలు బాగా ఉబ్బిపోయి ఉండటంతో మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే…

Featured News

ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం : మోదీ…. ఇదేలా..?

  ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడానికి మోదీ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటర్వ్యూల వలననే తల్లిదండ్రులు పరుగులు పెట్టి లంచం ఇవ్వజూపుతున్నారని, సిఫార్సు లేఖల కోసం నాయకుల చుట్టూ తిరుగుతున్నారనే ఉద్దేశ్యంతో వాటి తొలగింపు దిశగా వేగంగా చర్యలు…

కరీంనగర్

కరీంనగర్ లో సైన్స్ ఫేర్..

కరీంనగర్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దేందుకే ప్రభుత్వం సైన్స్‌ఫేర్‌లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజెందర్‌ అన్నారు. కరీంనగర్‌ ఆల్పోర్స్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి”…

ఖమ్మం

ఖమ్మం విద్యార్థి అద్భుత ప్రతిభ..

ఖమ్మం : సాధించాలన్న తపన ఉండాలే కానీ.. సాధ్యం కానిది ఏదీ లేదంటున్నాడు ఓ బాలుడు. కార్పొరేట్‌ స్కూల్స్ లోనే కాదు… ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రతిభకు కొదవ లేదంటున్నాడతను. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు.…