Monday, 2 November 2026

February 2017

Featured News

దీక్షల శిబినికి సంఘీభావం:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

చిల్పూరు (స్టేషన్‌ఘన్‌పూర్‌) :  ఊళ్లను ముంచి పనికి రాని ప్రాజెక్టులు నిర్మించడం వలన బంగారు తెలంగాణ వస్తదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. మల్కాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్‌…

జాతీయం

ముస్లింలకు టికెట్లివ్వకపోవడం తప్పే : ఉమాభారతి

లఖ్‌నవూ: భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా తప్పు చేసిందని భాజపా నాయకురాలు, కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. భాజపా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు కొన్ని స్థానాలు కేటాయిస్తే బాగుండేదన్న రాజ్‌నాథ్‌…

సీమాంధ్ర

బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడున దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఘటనాస్థలంలో సహాయచర్యలు చురుగ్గా చేపట్టాలని.. క్షతగాత్రులకు మెరుగైన…

హైదరాబాద్

హెచ్‌సీఏ కేసు వాయిదా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. బీసీసీఐ కౌంటర్‌లో పేర్కొన్న అంశాలపై విచారణ సాగింది. కాగా, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి (మార్చి 7కు) హైకోర్టు వాయిదా వేసింది.

స్పొర్ట్స్

‘కోహ్లిని సవాల్ చేయలేరు’

పుణె: తమతో తొలి టెస్టులో ఓటమి తరువాత భారత్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఒత్తిడి పెరిగిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలను హర్భజన్ సింగ్ తిప్పికొట్టాడు. ఒక చాంపియన్ ఆటగాడైన విరాట్ ను…

Cover Story

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పెనుగంచిప్రోలు: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు రహదారిపై నుంచి కల్వర్టులో పడింది. ఈ ఘటనలో 11…

Main

శ్రీరామనవమిపై అధికారులతో సమీక్ష

భద్రాద్రి.. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలోని చిత్రగుటమండపంలో  ఏప్రిల్ 5న జరగ నున్న శ్రీరామనవమిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్ల కలెక్టర్ రాజీవిగాంధీ హనుమంతు జిల్ల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం….

Main

వ్యవసాయరంగంలో కొత్త ఒరవడులకు ప్రోత్సాహం: పోచారం

హైదరాబాద్: రాజేంద్రనగర్ నార్మ్ ప్రాంగణంలో వ్యవసాయ నైపుణ్యాలపై దక్షిణాది రాష్ర్టాల సదస్సు జరుగుతోంది. ముఖ్య అతిథిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శ రాఘవేంద్రసింగ్, మేనేజ్ డీజీ ఉషారాణి సదస్సులో పాల్గొన్నారు.…

Featured News

ఓర్వలేక విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు : ఎంపీ కవిత

నిజామాబాద్: జిల్లాలో పార్లమెంట్ సభ్యురాలు కవిత పర్యటిస్తున్నారు. బోధన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలది జన ఆవేదన సభ కాదు. దిగ్విజయ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీ ఆవేదన సభ అని…

Main

అక్రమంగా తరలిస్తున్న 2లక్షల గుట్కా

భద్రాద్రికొత్తగూడెం. జిల్లా. కొత్తగూడెం పెద్ద బజారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 2లక్షల రూపాయల విలువ గల గుట్కాల ను పట్టుకున్న  3టౌన్ పోలీసులు