Monday, 2 November 2026

September 2014

Featured News

బెయిలు కోసం జయ ప్రయత్నాలు

కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌   హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : ప్రత్యేక కోర్టు తనకు విధించిన నాలుగు సంవత్సరాల జైలుశిక్షను సవాల్‌ చేస్తూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కర్ణాటక హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె…

Featured News

అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

కుటుంబాలు.. ఒక్కో ఇంటికి రూ.10లక్షలు దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 462 కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున ఆర్థిక…

Featured News

కబినెట్‌కు శివసేన గుడ్‌బై

ముంబై, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : మహారాష్ట్రలో బీజేపీతో చెలిమి చెడిపోవడంతో కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలగాలని శివసేన నిర్ణయించింది. ఎన్డీఏ సర్కారులో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తమ పార్టీ నేత అనంత్‌ గీతే పదవి…

Featured News

ఘనంగా కొమురం భీం వర్ధంతికి సన్నాహాలు

ఉత్తరాఖండ్‌ జిమ్‌కర్బెట్‌ నేషనల్‌ పార్కు తరహాలో జోడేఘాట్‌ అభివృద్ధి ఆదిలాబాద్‌ తెలంగాణ కాశ్మీర్‌ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : కొమురం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు…

Featured News

పొరుగు దేశాలతో సత్సంబంధాలు

ప్రజాస్వామ్యం నా రక్తంలోనే ఉంది న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగేందుకు భారత్‌ కృషిచేస్తుందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రజాస్వామ్యం తన రక్తంలోనే ఉందని చెప్పారు. ఆయన సోమవారం న్యూయార్క్‌లోని కౌన్సిల్‌…

Featured News

దు:ఖ ప్రమాణం

తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం కంటతడితో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చెన్నై, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమ పార్టీ అధినేత్రి కటకటాలపాలు కావడంతో నూతన ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ దు:ఖంతో…

Cover Story

ప్రతి ఇంటికీ నల్లా నీరు

ఫ్లోరైడ్‌ నల్గొండ నుంచి మొదలు రూ.27వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ రూ.300కోట్లతో సమగ్ర సర్వే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఫ్లోరైడ్‌ బాధిత…

Featured News

జూబ్లీహిల్స్‌ సొసైటీ అక్రమాలపై కొరడా !

  పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : జూబ్లీహిల్స్‌ సొసైటీ అక్రమాలపై హైదరాబాద్‌ హైకోర్టు కొరడా ఝళిపించింది. జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి పూర్తిస్థాయి విచారణ కొనసాగించాలని…

Featured News

హెల్త్‌సిటీగా హైదరాబాద్‌

  వైద్యారోగ్యానికి తెలంగాణలో పెద్దపీట : కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరాన్ని హెల్త్‌ సిటీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వైద్యారోగ్యానికి తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట వేస్తామని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం…

Featured News

ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రోళ్ల విగ్రహాలెందుకు?

భద్రంగా ఆంధ్రాకు పంపిస్తాం ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాలకు చోటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాపూజీ పేరు విూద మెమోరియల్‌ ఏర్పాటు:సీఎం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రోళ్ల విగ్రహాలు మనకెందుకని, వాటిని భద్రంగా…