Monday, 2 November 2026

March 2015

ఎడిట్ పేజీ

ముంపు మండలాలను ఏపీలో కలపడం రాజ్యాంగవిరుద్ధం

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ -3 ప్రకారం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలిపేసి కేంద్రం చేతులు దులుపుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపామని బీజేపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. కానీ…

జాతీయం

సెక్షన్ 304ఎ ను సమీక్షించండి: సుప్రీం

 న్యూఢిల్లీ:  రోడ్డు  ప్రమాదాల కేసుల్లో అతి తక్కువ శిక్షలు  విధిస్తున్నారని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీని మూలంగా   న్యాయవ్యవస్థ అపహాస్యం పాలవుతోందని పేర్కొంది. 2007 లో ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీసిన   ఒక ప్రమాదం కేసు విచారణ సందర్భంగా   సోమవారం…

జిల్లా వార్తలు

జీపు ఢీకొని ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌, మార్చి 31: జీపు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని  అమ్రాబాద్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌ మీద వెళ్తుండగా ఎదురుగా వస్తున్న జీపు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి…

హైదరాబాద్

ఆర్టీసీ కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ

హైదరాబాద్, మార్చి 31: భాగ్యనగరంలో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే అష్టకష్టాలు పడాలి. ఎక్కాక టికెట్టు తీసుకోవాలన్నా తిప్పలు తప్పవు. టికెట్టుకు సరిపడా చిల్లర లేదని ఒక్కోసారి కండక్టర్‌తో గొడవ కూడా పెట్టుకుంటారు. తరువాత కండక్టరే ఏదోలా సర్దుకుపోయి టికెట్టు…

జాతీయం

జైపూర్‌లో ‘‘తల్లిపాల బ్యాంకు’’

రాజస్థాన్‌, మార్చి 31: శిశువుకు కావాల్సింది మందులే అయితే మార్కెట్‌లో కొనగలరు. సెలైన్‌ అయితే సెనక్లలో సమకూర్చగలరు. మరి తల్లిపాలు కావాలంటే ఏం చేయగలరు?. కన్నతల్లి పాలకు నోచుకోని పిల్లల కడుపు నింపడం ఎలా?. పుట్టిన నెలలోపే డబ్బా…

వార్తలు

హిందూజా చేతికి అమెరికన్ సంస్థ

హిందూజా గ్రూపుకు చెందిన బీపీవో సేవల సంస్థ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్.. అమెరికన్ కంపెనీ కాలిబ్రియమ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. కాలిబ్రియమ్ సంస్థ హెల్త్ కేర్ సేవలందించే కంపెనీల కోసం క్లౌడ్ ఆధారిత ప్లాట్ ఫాంను రూపొందించింది.…

హైదరాబాద్

తెలంగాణ సచివాలయం తరలింపుపై పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం తరలింపుపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. సరైన  ఆధారాలు లేకుండా పిటిషన్ వేసినందుకు న్యాయస్థానం పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని…

అంతర్జాతీయం

జీతాలు పెంచకుంటే ధర్నా చేస్తాం

లండన్: క్వీన్ ఎలిజబెత్ తెలుసుగా. ఆమె బ్రిటన్ దేశపు మహారాణి. చక్కగా తలపై కిరీటం, చేతిలో దండం ధరించి నిశ్చింతగా ఉండటమే ఆమె పని. ఎప్పుడోగానీ, ఆమె బయటకు రావడంగానీ, విదేశీ ప్రముఖులను ఆహ్వానించినప్పుడుగానీ ఆమె కాస్తంత బిజీగా…

Main

ఇద్దరు పిల్లలతో కాలువలోదూకిన తల్లి

నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా కాల్వలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరులో మంగళవారం చోటు చేసుకుంది. పంచాయతి పరిధిలోని అక్కంపల్లి…

సీమాంధ్ర

ఏపీ సచివాలయంలో సీఎస్ తనిఖీలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఏపీ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలోని వివిధ బ్లాకులను ఆయన పరిశీలించారు. ఉద్యోగులు రాకపోకలు, సౌకర్యాలపై కృష్ణారావు ఆరా తీశారు.  పారిశుధ్యానికి పెద్ద పీట…