Monday, 2 November 2026

July 2014

వార్తలు

శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం….

ప్రకాశం జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద తుమ్మల బయలు సమీపంలో ఆర్టీసీ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మందికి త్రీవ గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

తెలంగాణ ఈఆర్సీ ఏర్పాటుకు నొటిఫికేషన్ జారీ

హైదరాబాద్: తెలంగాణ ఈఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం నొటిఫికేషన్ జారీ చేసింది. ఈఆర్సీ సభ్యులుగా స్వరూప్ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఈఏ చైర్మన్ నియామకమయ్యారు. కమిటీకి కన్వీనర్‌గా విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శిని నియమించింది. ప్రభుత్వం త్వరలో వెయ్యి మెగావాట్ల…

వార్తలు

23కి చేరిన పుణె మృతుల సంఖ్య

మహారాష్ట్ర్ర(నెట్‌డెస్క్): పుణె జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. విపరీతంగా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. కొండ చరియల కింద మరి కొందరు మృతి చెంది…

వార్తలు

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల తాత్కాలిక స్థూపం ఏర్పాటు

ఖమ్మం, జులై 31 : జిల్లాలోని భద్రాచలం మండలం బండిరేవులో మావోయిస్టులు అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. జాతీయ రహదారిపైనే తాత్కాలిక స్థూపం ఏర్పాటు చేశారు. మావోయిస్టుల వారోత్సవాల్లో భాగంగా సెబ్రిదళ సభ్యులు ఈ చర్యకు పూనుకుని…

వార్తలు

హౌరా-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఒడిశా: ఒడిశాలోని జగన్నాథపురం-ఛత్రపూర్‌ మధ్య గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో హౌరా-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వార్తలు

డాన్స్ మాస్టర్, నటుడు ముక్కురాజు కన్నుమూత

పగో, జులై 31 : అలనాటి మేటినటుడు, డ్యాన్స్ మాస్టర్ సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు కన్నుమూశారు. కొంతకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం పాలకొండి మండలం కుమటి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 600 సినిమాల్లో…

వార్తలు

ఉన్నత విద్యామండలి వద్ద ఓయూ జేఏసీ ఆందోళన

హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఛాంబర్‌లో ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కౌన్సెలింగ్ ప్రకటన ఏపీకి మాత్రమే వర్తిస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి…

వార్తలు

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

విశాఖపట్నం: ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. కాలుష్య నివారణశాఖ సీనియర్ అధికారి కోరుకొండ రమేష్ రూ. 70 కోట్ల అక్రమ ఆస్తులతో పట్టబడ్డాడు. తెలంగాణ, ఏపీలోని 10 జిల్లాల్లో ఏకకాలంలో రమేష్, అతని బంధువుల ఇళ్లలో…

వార్తలు

వరదనీటి ఉద్ధృతికి దిగువజూరాల జలవిద్యుత్‌ కేంద్రం

హైదరాబాద్‌: జూరాలకు భారీగా వస్తున్న వరదల వల్ల దిగువజూరాల జలవిద్యుత్‌ కేంద్రం నీటమునిగింది. పవర్‌హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూర్‌ మండల పరిధిలోని గుండాల జలపాతం వద్ద దిగువ జూరాల…

Featured News

మహబూబ్‌నగర్‌ జిల్లా నీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌ సీరియస్‌

నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం పారిశ్రామిక విధానంపై సిఎం కసరత్తు హైదరాబాద్‌, జూలై30 (జనంసాక్షి): పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల- పాకాల ప్రాజెక్టు పనులకు సంబంధించి సర్వే నిర్వహించి పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను…