Monday, 2 November 2026

February 2023

వార్తలు

ఘనంగా టైలర్స్ డే వేడుకలు.ఘనంగా టైలర్స్ డే వేడుకలు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 28( జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని పట్టణ మేరు సంఘం, టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. మొదట కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…

వార్తలు

పదవి విరమణ పొందిన కార్మికులకు సన్మానం.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 28, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో మంగళవారం పదవీవిరమణ పొందిన కార్మికులు తొగరి వెంకటి, దుర్గం రాజం, జంజిరాల మనోహర్ కన్వేయర్ ఆపరేటర్లను గని ఆవరణలోని వేదిక మీద ఘనంగా సన్మానించారు. ఈ…

వార్తలు

మెడికల్ విద్యార్ధి ప్రీతి ఆత్మహత్యపై విచారణ జరపాలి ప్రిన్సిపల్, హెచ్ ఓ డి  లపై చర్యలు తీసుకోవాలి * ప్రీతి కుటుంబాన్ని అందుకోవాలి,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి * విద్యాలయాలలో,ర్యాగింగ్, మహిళలపై దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి* పి ఓ డబ్ల్యు  జిల్లా కార్యదర్శి శారద

 టేకులపల్లి, ఫిబ్రవరి 28( జనం సాక్షి): మెడికల్ విద్యార్ధి ప్రీతిని వేధింపులకు గురిచేయడం వల్ల ఆత్మహత్యకుపాల్పడిందని,కాలేజీ యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకొని వుంటే ప్రీతి సజీవంగా ఉండేదని, ప్రీతి ఆత్మహత్యపై వెంటనే విచారణ జరపాలని పి ఓ డబ్ల్యు …

వార్తలు

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీటీసీ డా. ఆకవరం లక్ష్మణ చారి

మోత్కూరు ఫిబ్రవరి 28 జనం సాక్షి : మండలంలోని దత్తప్పగూడెం గ్రామపంచాయతి స్విపర్ గా పనిచేస్తున్న ముక్కర్ల యాదయ్య సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్బంగా దత్తప్పగూడెం ఎంపీటీసీ డా. ఆకవరం లక్ష్మణ చారి, యాదయ్య మృతదేహానికి…

వార్తలు

నూతనంగా నిర్మించిన గిడ్డంగులను ప్రారంభించనున్న విప్ రేగా… 

బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 28 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండల కేంద్రం లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పి ఎ సి ఎస్) బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మార్చి 01 వ తేదీన బుధవారం ప్రభుత్వ…

వార్తలు

దేదీప్యలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విజ్ఞాన ప్రదర్శన

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–స్థానిక దేదీప్య ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవ సందర్భంగా విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు సుమారుగా 100 విజ్ఞాన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక…

వార్తలు

హైస్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ సంబురాలుహైస్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ సంబురాలు

 వీణవంక ఫిబ్రవరి  28 (జనం సాక్షి) వీణవంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీణవంకలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి విద్యార్థులచే పలు ప్రయోగాలు చేయించారు. అనంతరం ఏర్పాటు…

వార్తలు

గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ సేవలు యువత కు ఆదర్శం కావాలి :- ఎన్ వి ఎస్ ఎస్

.భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి మున్సిపల్ కేంద్రంలోని సాయికృప కాలేజీలో గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ సౌజన్యంతో ఎస్సై, కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం మెయిన్స్ పరీక్ష కి ప్రిపేర్ అవుతున్న పి ఎస్ ఆర్ కోచింగ్ సెంటర్ లోనీ అభ్యర్థులను …

వార్తలు

కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్ నగర్ లో నేడు జాతీయ సైన్స్ దినోత్సవం

జనం సాక్షి షాద్నగర్:- కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్ నగర్ లో లో నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమ ప్రారంభ వేడుకలలో భాగంగా షాద్నగర్ మున్సిపల్…

వార్తలు

కివి పబ్లిక్ స్కూల్లో సైన్స్ అండ్ లాంగ్వేజ్ ఎగ్జిబిషన్కివి పబ్లిక్ స్కూల్లో సైన్స్ అండ్ లాంగ్వేజ్ ఎగ్జిబిషన్

వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 28 (జనం సాక్షి)సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని కివి పబ్లిక్ స్కూల్ ఎస్.ఆర్ తోట కరీమాబాద్ వరంగల్ నందు ఉమంగ్ పేరుతో సైన్స్ మరియు లాంగ్వేజ్ ఎగ్జిబిషన్ పాఠశాల మైదానంలో మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ…