Monday, 2 November 2026

May 2015

జాతీయం

బాలికపై అత్యాచారం

హిసార్: హర్యానాలో మానవత్వం మంటగలిసిన సందర్భం. తానొక మనిషినని మరిచి పోయి పశువుల ప్రవర్తించిన వైనం. ఎనిమిదేళ్ల బాలికపై జీతా రామ్ 53 ఏళ్ల వ్యక్తి(బంధువు) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు బయట తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న…

జిల్లా వార్తలు

స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి

నల్గొండ : మూసీ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వలిగొండ మండలం పొద్దుటూరులో జరిగింది. వలిగొండ పట్టణానికి చెందిన జోగు సైదులు(24) అనే వ్యక్తి ఓ ఫంక్షన్…

అంతర్జాతీయం

ఉపాధ్యక్షుడి కుమారుడు మృతి

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు బ్యూ బిడెన్ (46) మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న అతడు శనివారం చనిపోయాడని అమెరికా వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై జో…

జాతీయం

జమ్మూలో కొనసాగుతున్న ఎ న్ కౌంటర్…

జమ్మూ కాశ్మీర్ : కుప్వార జిల్లాలోని తగ్ధార్ సెక్టార్ వద్ద భద్రతా దళాలు..ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఐదు లేదా ఆరుగురు ఉగ్రవాదులను బందీగా పట్టుకున్నట్లు తెలుస్తోంది.

జాతీయం

యెమెన్ రాజధానిపై సౌదీ దాడులు..

సనా: యెమెన్ రాజధాని సనా పై సౌదీ సంకీర్ణ సైనిక కూటమి వైమానిక దాడులు చేసింది. ఆ నగరంలోని హౌతీ తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా సౌదీ కూటమి విరుచుకు పడింది.

జాతీయం

80 శాతం మార్కులు సాధించిన విద్యార్థినిపై యాసిడ్ దాడి..

కోల్ కతా : హయ్యర్ సెకండరీ ఎగ్జామ్స్ లో 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థినిపై ఓ ఆగంతకుడు యాసిడ్ దాడి చేశాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో విద్యార్థినికి తల, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పశ్చిమ మిడ్నాపూర్…

జాతీయం

పాక్ తో సంబంధాలు..మూడు సూత్రాలు కీలకం – సుష్మా..

ఢిల్లీ : పొరుగుదేశమైన పాక్ తో సంబంధాలు మెరుగు కావాలంటే మూడు సూత్రాలపై ఆధార పడుతుందని భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. 1. శాంతియుత వాతావరణం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. 2. పాక్…