Monday, 2 November 2026

May 2016

వరంగల్

ఖరీఫ్‌ సాగుకు విత్తనాలు సిద్దం

వరంగల్‌,మే31 : ఖరీఫ్‌ సాగుకు ఎరువులతోపాటు విత్తనాలను అధి కారులు అందుబాటులో పెట్టారు. రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే వస్తాయని  వాతావరణశాఖ  అధికారులు పేర్కొనడంతో రైతులు పనుల్లో నిమగ్నమయ్యూరు. ఈ ఖరీఫ్‌లో వర్షాలు ముందే పలకరిస్తాయని వాతావరణ శాఖ…

జిల్లా వార్తలు

ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరగాలి

రంగారెడ్డి,మే31: కేంద్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని పలువురు మేధావులు  అభిప్రాయపడ్డారు.  వాటికి సంబంధించి పూర్తిస్థాయి అవగాహన ప్రజాప్రతినిధులకు ఉన్నప్పుడే ప్రజలకు తెలియచేయగలరన్నారు. పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరాలంటే తప్పనిసరిగా…

నిజామాబాద్

నిధులు కొరత లేకుండా కళ్యాణలక్ష్మి అమలు

నిజామబాద్‌,మే31 : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు  నిధుల విడుదలతో ఇప్పుడు సమస్యలు లేకుండా పోయాయి. దీంతో ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి నిధులు అందచేస్తున్నారు. నిధుల లేమితో ఆగిపోయిందన్న అపప్రథ లేడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేద దళిత,…

జిల్లా వార్తలు

ఎస్సీ కార్పోరేషన్‌ రుణపరిమితి పెంపు

నల్గొండ,మే31: దళితులకు మూడు ఎరకాల భూ పంపిణీ కార్యక్రమం జూన్‌ 2 నుంచి జిల్లాలో వేగవంతం కానుందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని చెప్పారు.ఎస్సీలకు…

మెదక్

రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు

మెదక్‌,మే31 : ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని  భారతీయ కిసాన్‌ సంఘ్‌ నాయకులు ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి హృదయాలుకరగడం లేదన్నారు. రైతులను విస్మరించడం సరికాదని గుర్తించి  ప్రభుత్వాలు…

Main

రాష్టావ్రతరణ వేడుకలకు చురుకుగా ఏర్పాట్లు

కరీంనగర్‌,మే31: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు వారం పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో ఏర్పాట్లను కలెక్టర్‌ నీతూప్రసాద్‌ పర్యవేక్షిస్తున్నారు. అమరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను ఆరోజే అందించనున్నారు.  వేడుకల సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,…

Featured News

త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి

– మూడో విడత మిషన్‌ కాకతీయపై మంత్రి హరీశ్‌ సమీక్ష హైదరాబాద్‌,మే30(జనంసాక్షి): మిషన్‌ కాకతీయ మూడో దశ పనుల టెండర్ల పక్రియ డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తిచేయాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశాలు జారీచేశారు. నీటిపారుదల…

Featured News

బంగారుతెలంగాణలో భాగస్వామ్యంకండి

– స్పీకర్‌ మధుసూధనచారి – అసెంబ్లీ ఉద్యోగులకు క్రీడా పోటీలు హైదరాబాద్‌,మే30(జనంసాక్షి):బంగారు తెలంగాణ సాధనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి పిలుపునిచ్చారు.రాష్ట్రావతరణ వేడుకలను అసెంబ్లీ ఆవరణలో ఘనంగా నిర్వహిస్తామని స్పీకర్‌ మధుసూధనాచారి అన్నారు.…

Featured News

రెండు సీట్లు మావే

– ప్రతిపక్షాలకు సంఖ్యాబలంలేదు – ఎంఐఎం మా వెంటే – ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌,మే30(జనంసాక్షి):తెలంగాణ నుంచి రాజ్యసభకు టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. ఒక్కో…

Featured News

ఏఆర్‌ రహమాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి):ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌రహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లో అందించే ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌ ఫుకౌకా ఫ్రైజ్‌ కు ఏఆర్‌రహమాన్‌న్‌ను ఫుకౌకా ఫ్రైజ్‌ కమిటీ నామినేట్‌ చేసింది.తన మ్యూజిక్‌తో ఆసియా దేశాల సంస్కృతి, సాంప్రదాయాలను…