Monday, 2 November 2026

April 2018

Featured News

ప్రధానిని కలిసిన కామన్వెల్త్ పతక విజేతలు

 ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత విజేతలు ప్రధాని నరేంద్రమోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జ‌రిగిన‌ 21వ కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన…

తెలంగాణ

JEE మెయిన్స్ ఫలితాలు విడుదల…. సత్తా చాటిన తెలుగు విద్యార్ధులు

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం(ఏప్రిల్-30) సాయంత్రం ఢిల్లీలో CBSE ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫ‌లితాల్లో తెలుగు విద్యార్థులు స‌త్తా చాటారు. విజయవాడకు చెందిన సూరజ్‌ కృష్ణ మొదటి ర్యాంకు సాధించ‌గా, వైజాగ్ విద్యార్ధి హ‌న్మంత్…

Featured News

‘క్రీడాకారులకిది సరైన సమయం’

న్యూదిల్లీ: కామన్‌వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా కోవింద్‌ క్రీడాకారులందరినీ అభినందించారు. థాంక్యూ మోదీజీ: మన్‌కీ బాత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ తరఫున పాల్గొన్న…

Featured News

స్వర్ణాలు సాధించిన భారత బాక్సర్లు

  ఢిల్లీ : సెర్బియాలో ఆదివారం జరిగిన బెల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్లో భారత బాక్సర్లు స్వర్ణ పతకాలు సాధించారు. 91 కిలోల విభాగంలో సుమిత్‌ సంగ్వాన్‌, 51 కిలోల విభాగంలో నిఖాత్‌ ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఆసియాన్‌ గేమ్స్‌లో…

Featured News

బీసీసీఐని బుజ్జగిస్తున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది కోహ్లీసేన వరుసగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా గడపనుంది. ఐపీఎల్‌ అనంతరం టీమిండియా వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లనున్న విషయం తెలిసిందే. జులైలో ఈ పర్యటన ప్రారంభం కానుంది.…

Featured News

రూ. 100 క్యాష్‌బ్యాక్ ఆఫర్

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వినియోగదారులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారా ట్రాన్సాక్షన్స్ పాల్పడితే క్యాష్‌బ్యాక్ ఇవ్వాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేసిన…

Featured News

సివిల్స్ టాఫర్ కు PMO నుంచి పిలుపు

సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, తల్లిదండ్రులు జ్యోతి, మనోహర్‌కు ప్రైమిస్టర్స్ ఆఫీసు (PMO) నుంచి పిలుపు వచ్చింది. సోమవారం (ఏప్రిల్-30) పేరెంట్స్ తో కలిసి అనుదీప్ హైదరాబాద్…

కరీంనగర్

వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా హెల్మెట్ ధరించాలి!

●హెల్మెట్ ధరించిన వారికి సన్మానించిన ఎస్సై కుమార్ రాజా! ఎల్లారెడ్డి౼జనంసాక్షి(ఏప్రిల్-30) ఎల్లారెడ్డి:వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎల్లారెడ్డి ఎస్సై కుమార్ రాజా అన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 29వ జాతీయ రోడ్డుభద్రతావార్షికోత్సవల్లో భాగంగా వాహనదారులకు హెల్మెట్…

కరీంనగర్

మోడల్ డిగ్రీ కాలేజ్ లో కొనసాగుతున్న సిసి రోడ్డు పనులు

ఎల్లారెడ్డి-జనంసాక్షి(ఏప్రిల్-30) ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి మండలంలోని కామారెడ్డి వెళ్లే ప్రధానరహదారిపై బాలజీనాగర్ తండా వద్ద  నూతన మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.ప్రదనరహదరి నుంచి కాలేజ్ కి 100 మీటర్ల దూరం ఉండడంతో సీసీ రోడ్డు పనులు…

Featured News

ప్రెండ్లి పోలీస్ పై శిక్షణ 

మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రేగోడ్, (జనం సాక్షి )ఏప్రిల్30 ; ప్రెండ్లి పోలీస్ తో ప్రజలకు మరింత దగ్గరవుతున్నా మని ప్రెండ్లి పోలీస్ పై మెదక్ లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం రేగోడ్…