Monday, 2 November 2026

January 2022

జిల్లా వార్తలు

ఉపాధ్యా,రైతు కుటుంబాలకు రేవంత్‌ పరామర్శ

317 జివోపై కొట్లాడుతామని ప్రకటనస రైతు కుటంబానికి25వేల ఆర్థికసాయం అందచేత మహబూబాబాద్‌,జనవరి29 (జనంసాక్షి): బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన మహబూబాబాద్‌ జిల్లా ఉపాధ్యాయుడు జేత్రామ్‌ కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. జీవో 317…

Featured News

కెసిఆర్‌ డైరెక్షన్‌లోనే బిజెపిపై దాడులు

పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు హెచ్చరించిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌,జనవరి29 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో భాజపా నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అక్రమ కేసులు…

Featured News

కెసిఆర్‌ను ముట్టుకుంటే భస్మమే

తెలంగాణ అభివృద్ది చూడలేక విమర్శలు బడుగుల ఆభినందన సభలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,జనవరి29 (జనంసాక్షి):  తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని టార్గట్‌ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి. గులాబీ పార్టీ నేతలు మాత్రం రెండు పార్టీలపై తీవ్ర…

Featured News

ఆయిల్‌ పామ్‌ సాగుతో లాభాలు అధికం

జిల్లాలో పలు తోటలను పరిశీలించిన మంత్రి హరీష్‌ ఖమ్మం,జనవరి29 (జనంసాక్షి): ఆయిల్‌ పామ్‌ సాగుచేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నామని అన్నారు.…

Featured News

ఉద్యోగులను,నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌

317 రద్దు అయ్యే వరకు పోరాడుతాం: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కరీంనగర్‌,జనవరి29 (జనంసాక్షి): ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌, ఇప్పుడు ఉద్యోగులను కూడా కుదురుగా పనిచేసుకోకుండా జీవో 317తో చిచ్చు పెట్టారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ…

Featured News

కడుపుమంటతోనే పసుపు రైతుల దాడి

బోర్డు హావిూ నెరవేర్చకుంటే ఇంకా వెంటపడతారు బిజెపి యాగీ చేస్తే సమస్య చల్లారదు: జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):  పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే బిజెపి ఎంపి అర్వింద్‌ను రైతులు నిలదీశారని ఆర్మూర్‌ ఎంఎల్‌ఎ జీవన్‌ రెడ్డి తెలిపారు.…

Featured News

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కాంగ్రెస్‌ ఆందోళన

\ అమరుల స్థూపం వద్ద నేతల నిరసనలు ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయాల ముట్టడి హైదరాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. పలు జిల్లాల్లో యువజన కాంగ్రెస్‌ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భువనగిరి, ఇబ్రహీంపట్నం,ఉప్పల్‌, వర్దన్నపేట తదితర…

తెలంగాణ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ధర్నా

హైదరాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):   ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆకారపు అరుణ్‌ కుమార్‌, కంది శ్రావణ్‌ ముట్టడిరచారు. ఎమ్మెల్యే అఫీస్‌ దగ్గర యూత్‌ కాంగ్రెస్‌ నేతల…

తెలంగాణ

దుబాయ్‌ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):   శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫారిన్‌ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 33000 సౌదీ అరేబియన్‌ దాలర్స్‌ను కస్టమ్స్‌ గుర్తించారు. దీని విలువల 6.35 లక్షలు…

తెలంగాణ

ఎమ్మెల్యే ఆరూరి ఇంటిని ముట్టడిరచిన కాంగ్రెస్‌

హనుమకొండ,జనవరి29 (జనంసాక్షి):   హనుమకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ఇంటిని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ముట్టడిరచారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వడం లేదంటూ..నిరుద్యోగి ముత్యాల సాగర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే..…