మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వికారాబాద్ జిల్లా బ్యూరో ఫిబ్రవరి 28 (జనం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎస్సైలు ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనంగా మారింది. మానసిక వత్తుళ్ళ లేక వ్యక్తిగత సమస్యల వేధింపుల తెలియదు కానీ తాజాగా వికారాబాద్ జిల్లాలో…










