ఉమ్మడి జిల్లా అభివృద్ది పై నేడు మునుగొడు లో మంత్రుల సమీక్ష
కే టి ఆర్ రాక నల్గొండబ్యూరో, జనం సాక్షి.ఉమ్మడి నల్గొండ జిల్లా లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు పై రాష్ట్ర పురపాలక,పట్టణ అభివృద్ది, ఐ.టి.శాఖ మంత్రి కె.టి.రామారావు,రహదారులు,భవనాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాష్ట్ర…





