కొత్తగా మరో ఆరు సింగరేణి గనులు
నేడు శంకుస్థపాన చేయనున్న సిఎం కెసిఆర్ మంచిర్యాల,ఫిబ్రవరి26(జనంసాక్షి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వేదికగా ఆరు కొత్త భూగర్భ గనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో దాదాపు 7వేల నుంచి 8 వేల మందికి ఉపాధి దొరికే అవకాశాలున్నాయి.…



